Telugu govt jobs   »   IMF proposes $50 billion global vaccination...

IMF proposes $50 billion global vaccination plan | ఐఎంఎఫ్ 50 బిలియన్ డాలర్ల గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రతిపాదించింది

ఐఎంఎఫ్ 50 బిలియన్ డాలర్ల గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రతిపాదించింది

IMF proposes $50 billion global vaccination plan | ఐఎంఎఫ్ 50 బిలియన్ డాలర్ల గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రతిపాదించింది_2.1

అంతర్జాతీయ ద్రవ్య నిధి 50 బిలియన్ డాలర్ల గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రతిపాదించింది, ఇది 2021 చివరి నాటికి ప్రపంచ జనాభాలో కనీసం 40 శాతం మరియు 2022 సగానికి కనీసం 60 శాతం కవర్ చేస్తుంది. వ్యాక్సినేషన్ లక్ష్యానికి కోవాక్స్ కు అదనపు ముందస్తు గ్రాంట్ లు మరియు పూర్తయిన వ్యాక్సిన్లు, వాక్సిన్ అదనపు మోతాదులు ,ముడిపదార్థాల తరలింపులకు ఏ ఇబ్బందులు లేకుండాచూడాలి అని సూచించింది.

ఇప్పుడు బలమైన మరియు సమన్వయ చర్యతో మరియు స్వల్ప ప్రయోజనాలతో ఋణ సౌకర్యం కల్పించడం ద్వారా ప్రపంచం ఈ అరుదైన ఆరోగ్య మరియు ఆర్థిక సంక్షోభమును ఎదుర్కొనగలదు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా జి 20 ఆరోగ్య శిఖరాగ్ర సమావేశంలో తన ప్రసంగంలో చెప్పారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్, డి.సి యు.ఎస్.
  • ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఛైర్మన్: క్రిస్టినా జార్జివా.
  • ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్: గీతా గోపీనాథ్.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

23 మే & 24 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

IMF proposes $50 billion global vaccination plan | ఐఎంఎఫ్ 50 బిలియన్ డాలర్ల గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రతిపాదించింది_3.1IMF proposes $50 billion global vaccination plan | ఐఎంఎఫ్ 50 బిలియన్ డాలర్ల గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రతిపాదించింది_4.1

 

 

 

 

 

 

IMF proposes $50 billion global vaccination plan | ఐఎంఎఫ్ 50 బిలియన్ డాలర్ల గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రణాళికను ప్రతిపాదించింది_5.1

Sharing is caring!