Telugu govt jobs   »   IDFC FIRST Bank launches Customer COVID...

IDFC FIRST Bank launches Customer COVID relief Ghar Ghar Ration Program | కోవిడ్ రిలీఫ్ కోసం కస్టమర్లకు ‘ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్’ ను ప్రారంభించిన ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్

కోవిడ్ రిలీఫ్ కోసం కస్టమర్లకు ‘ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్’ ను ప్రారంభించిన ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్

IDFC FIRST Bank launches Customer COVID relief Ghar Ghar Ration Program | కోవిడ్ రిలీఫ్ కోసం కస్టమర్లకు 'ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్' ను ప్రారంభించిన ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్_2.1

ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ తక్కువ ఆదాయం కలిగిన తన ఖాతాదారుల కోసం ఉద్యోగి నిధులతో కూడిన ‘ఘర్ ఘర్ రేషన్‘ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది,   కోవిడ్-19 ద్వారా జీవనోపాధి ప్రభావితం అయిన వాళ్ళకి, కోవిడ్-19 కారణంగా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల కోసం సమగ్ర కార్యక్రమాన్ని, మరియు అనేక ఇతర సామాజిక బాధ్యత కార్యక్రమాలను కూడా బ్యాంకు ప్రకటించింది.

ఘర్ ఘర్ రేషన్ కార్యక్రమం గురుంచి :

  • “ఘర్ ఘర్ రేషన్” అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఇందులో ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆదాయం నుంచి 50,000 మంది కోవిడ్ ప్రభావిత ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఖాతాదారులకు ఉపశమనం కల్పించడం కొరకు కస్టమర్ కోవిడ్ కేర్ ఫండ్ ని ఏర్పాటు చేశారు.
  • బ్యాంకు ఉద్యోగులు ఒక రోజు నుంచి ఒక నెల వేతనానికి విరాళంగా అందించారు.
  • ఉద్యోగులు 10 కిలోల బియ్యం/పిండి, 2 కిలోల పప్పు, 1 కిలో చక్కెర మరియు ఉప్పు, 1 కిగ్రా వంట నూనె, 5 ప్యాకెట్ల సుగంధ ద్రవ్యాలు, టీ మరియు బిస్కెట్లు మరియు ఒక చిన్న కుటుంబాన్ని పోషించడానికి అవసరమైన ఇతర నిత్యావసరాలతో కూడిన రేషన్ కిట్ లను కొనుగోలు చేస్తున్నారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ సీఈఓ: వి.వైద్యనాథన్;
  • ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం: ముంబై
  • ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ స్థాపించబడింది: అక్టోబర్ 2015.

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

IDFC FIRST Bank launches Customer COVID relief Ghar Ghar Ration Program | కోవిడ్ రిలీఫ్ కోసం కస్టమర్లకు 'ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్' ను ప్రారంభించిన ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్_3.1IDFC FIRST Bank launches Customer COVID relief Ghar Ghar Ration Program | కోవిడ్ రిలీఫ్ కోసం కస్టమర్లకు 'ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్' ను ప్రారంభించిన ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్_4.1

 

 

 

 

 

 

 

IDFC FIRST Bank launches Customer COVID relief Ghar Ghar Ration Program | కోవిడ్ రిలీఫ్ కోసం కస్టమర్లకు 'ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్' ను ప్రారంభించిన ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్_5.1

IDFC FIRST Bank launches Customer COVID relief Ghar Ghar Ration Program | కోవిడ్ రిలీఫ్ కోసం కస్టమర్లకు 'ఘర్ ఘర్ రేషన్ ప్రోగ్రామ్' ను ప్రారంభించిన ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్_6.1

Sharing is caring!