Telugu govt jobs   »   IBPS RRB office Assistant Admit Card...

IBPS RRB office Assistant Admit Card Released | IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్ విడుదల

IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్ విడుదల

ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రతి సంవత్సరం వివిధ పోస్టులకు అభ్యర్థుల నియామకం కోసం పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా IBPS RRB స్కేల్-1 మరియు అసిస్టెంట్ కై గ్రామీణ బ్యాంకులలోని కొలువుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే,అయితే అభ్యర్ధులు ఎంతగానో ఎదురుచుస్తున్న పరిక్ష తేదీలు కూడా  విడుదలయ్యాయి,ఈరోజు ఆఫీస్ అసిస్టెంట్ ఆడ్మిట్ కార్డు విడుదలైంది.ఈ వ్యాసం లో అడ్మిట్ కార్డు కై డైరెక్ట్ లింక్ ఇవ్వబడింది.ఇది 22 జూలై – 14ఆగష్టు 2021 వరకు అందుబాటులో ఉంటుంది.

IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్ డైరెక్ట్ లింక్

IBPS RRB  ఆఫీస్ అసిస్టెంట్ ఆడ్మిట్ కార్డు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk పరిక్ష విధానం:

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk కోసం, ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా నియామకం జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులందరినీ మెయిన్స్ పరీక్షకు, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులకు నియామకం ఉంటుంది.

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk ప్రిలిమ్స్

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
రీజనింగ్ ఎబిలిటీ 40 40 45 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 40
మొత్తం 80 80

 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk  మెయిన్స్

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
రీజనింగ్ 40 50 2 గంటలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 50
జనరల్ అవేర్నెస్ 40 40
ఇంగ్లీష్ / హిందీ లాంగ్వేజ్ * 40 40
కంప్యూటర్ 40 20
మొత్తం 200 200

IBPS RRB కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లింక్ 

IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ : FAQs

Q1. అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?

జ. అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, మేము ఇచ్హిన లింక్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు

Q2.పరీక్షా విధానం ఏమిటి?

జ. ప్రేలిమ్స్ మరియు  మైన్స్ రెండింటిలో కట్ఆఫ్ మార్కులు సాధించాలి

Q3. interview/ మౌఖిక పరిక్ష ఉంటుందా ?

జ. క్లర్క్ కి ఉండదు.

 

ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి

IBPS RRB office Assistant Admit Card Released | IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్ విడుదల_3.1

USE CODE “UTSAV” To Get 75% offer on All Live Classes and Test Series

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Sharing is caring!