Telugu govt jobs   »   Cut Off Marks   »   IBPS CLERK Cut-off Marks 2021

IBPS CLERK Cut-off Marks 2021 | IBPS క్లర్క్ కట్ ఆఫ్ మార్కులు 2021

IBPS RRB Clerk Cut-off 2021: IBPS పరీక్షలు నిర్వహించిన తర్వాత దాని అధికారిక వెబ్‌సైట్‌లో IBPS RRB క్లర్క్ 2021 ప్రిలిమ్స్ & మెయిన్స్ కోసం విడిగా కట్-ఆఫ్ మార్కులు విడుదల చేయబడతాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ప్రతి స్టేజ్ వారీగా మరియు కేటగిరీల వారీగా  మార్కులను తన అధికారిక వెబ్‌సైట్ @ibps.in లో విడుదల చేస్తుంది. రాబోయే IBPS RRB క్లర్క్ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో నిర్ణయించడానికి కట్-ఆఫ్ మార్కులు కీలకమైన అంశం. క్లరికల్ పరీక్షకు సిద్ధమవుతున్న లేదా ఎదురుచూస్తున్న అభ్యర్థులు అప్పటివరకు ఆర్టికల్ లో ఇవ్వబడిన IBPS RRB క్లర్క్ (ప్రిలిమ్స్) పరీక్ష 2021 కోసం కట్-ఆఫ్‌ను పరిశీలించండి.

Download: IBPS RRB Clerk Score Card 2021

 

IBPS RRB Clerk Cut-off 2021: RRB ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ కట్-ఆఫ్

IBPS RRB ప్రిలిమ్స్ 2021 ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష కోసం, అడ్డా 247 బృందం కట్-ఆఫ్ మార్కులను సేకరించింది. 2021  2021 ఆగస్టు 8 న IBPS RRB క్లర్క్ పప్రిలిమినరీ పరీక్ష నిర్వహించబడింది మరియు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరియు పరీక్షకు హాజరయ్యారు.

దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులందరి కోసం ఆగస్టు 8, 2021 నుండి రాత పరీక్ష జరిగింది. IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2021 ఆగస్టు 8 మరియు 14 ఆగష్టు 2021 న జరిగింది.

 

IBPS RRB Clerk Cut-off 2021 :రాష్ట్రాల వారీగాIBPS RRB క్లర్క్ కటాఫ్ 2021:

State wise IBPS RRB Clerk Cut-off 2021: 8 ఆగస్టు 2021 మరియు 14 ఆగష్టు 2021 న IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ 2021 రాసిన అభ్యర్థులు ప్రిలిమ్స్ కట్-ఆఫ్ మార్కుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత IBPS దాని అధికారిక వెబ్‌సైట్‌లో కట్ ఆఫ్  మార్కులను జారీ చేస్తుంది . 2021 రాష్ట్రాల వారీగా IBPS RRB క్లర్క్ కట్ ఆఫ్ క్రింద చూడండి:

Out of 80
State/UT General OBC
Andhra Pradesh 69.25
Arunachal Pradesh
Assam 71
Bihar 73 73
Chhattisgarh 71
Gujarat 76.75 76.75
Haryana 75.75
Himachal Pradesh 74.25
Jammu & Kashmir 72
Jharkhand 76.25
Karnataka 70.75 70.75
Kerala 77
Madhya Pradesh 73.75 73.75
Maharashtra 72.75 72.75
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha 78.5
Puducherry
Punjab 76.5
Rajasthan 76.75 76.75
Tamil Nadu 70.5 70.5
Telangana 69 69 69 (EWS)
Tripura 61.5 (ST)
Uttar Pradesh 76.5 76.5 76.5 (EWS)
Uttarakhand 77.5
West Bengal 75.75

Download : IBPS RRB PO Score card 2021

 

IBPS RRB క్లర్క్ గత సంవత్సరం కట్ ఆఫ్

IBPS క్లర్క్ కోసం గత సంవత్సరం కటాఫ్‌లు అభ్యర్థులకు ఆశించిన పెరుగుదల లేదా తగ్గుదల గురించి ఒక ఆలోచనను అందించే మార్గదర్శి. IBPS ధోరణి ప్రకారం, విద్యార్థులు ప్రస్తుత/ ఆశించిన కట్-ఆఫ్‌లో వైవిధ్యాన్ని అంచనా వేయవచ్చు. అందువల్ల, 2021 సంవత్సరానికి  అంచనా వేసిన కట్-ఆఫ్ మునుపటి సంవత్సరం డేటా నుండి అంచనా వేశాము.

 

IBPS RRB Clerk Prelims Cut Off 2020-21 | IBPS RRB మెయిన్స్ క్లర్క్ కట్ ఆఫ్ 2020-21

IBPS 20 ఫిబ్రవరి 2021 న ఆర్‌ఆర్‌బి క్లర్క్ మెయిన్స్ పరీక్షను నిర్వహించింది మరియు రాష్ట్రాల వారీగా గరిష్ట మరియు కనీస కట్ ఆఫ్ మార్కులతో పాటుగా మార్చి 01, 2021 న ఫలితాన్ని విడుదల చేసింది. ఇక్కడ మేము వివరాలను అందించాము;

RRB క్లర్క్ మెయిన్స్ కనీస కట్ ఆఫ్ పరీక్ష కోసం రాష్ట్రాల వారీగా కట్-ఆఫ్ జాబితా క్రింద ఇవ్వబడింది:

State Cut Off (General)
Uttar Pradesh 73
Madhya Pradesh 66.75
Gujarat 78.25
Telangana 71.25
Bihar 75.5
Andhra Pradesh 76.25
Odisha 79.75
Himachal Pradesh 71.25
Rajasthan 78.75
West Bengal 77.75
Chhattisgarh 70.5
Jammu & Kashmir 73.5
Maharashtra 67

 

IBPS RRB Mains Clerk Cut Off 2020-21| మెయిన్స్ కట్ ఆఫ్

IBPS 20 ఫిబ్రవరి 2021 న ఆర్‌ఆర్‌బి క్లర్క్ మెయిన్స్ పరీక్షను నిర్వహించింది మరియు రాష్ట్రాల వారీగా గరిష్ట మరియు కనీస కట్ ఆఫ్ మార్కులతో పాటుగా మార్చి 01, 2021 న ఫలితాన్ని విడుదల చేసింది. ఇక్కడ మేము వివరాలను అందించాము.

RRB Clerk Mains Minimum Cut Off

రాష్ట్రాల వారీగా మెయిన్స్ అత్యల్ప కట్ ఆఫ్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

tate/UT SC ST OBC  EWS General
Andhra Pradesh 52.41 46.47 60.22 60.91 64.16
Arunachal Pradesh NA 37.38 NA NA 48.10
Assam 49.38 43.88 47.63 53.03 59.60
Bihar 46.19 45.66 57.03 58.94 61.60
Chhattisgarh 52.88 NA NA 55.22 57.85
Gujarat 40.75 36.13 46.32 40.75 56.32
Haryana 48.50 NA 57.63 60.88 63.78
Himachal Pradesh 48.50 47.32 53.66 58.41 63.72
Jammu & Kashmir 49.32 41.57 50.72 54.91 62.97
Jharkhand NA NA NA NA NA
Karnataka NA NA NA NA NA
Kerala NA NA NA NA NA
Madhya Pradesh 48.25 39.66 54.82 55.63 60.94
Maharashtra 56.07 40.53 56.10 53.85 60.50
Manipur NA 47.88 55.75 NA 56.44
Meghalaya NA 38.22 49.85 NA 56.44
Mizoram NA 40.44 NA NA 42.22
Nagaland NA 47.47 NA NA 56.97
Odisha 45.47 41.88 61.78 58.07 63.10
Puducherry 57.38 NA 59.97 NA 61.91
Punjab 49.47 NA 58.66 56.94 63.10
Rajasthan 43.82 31.38 55.82 50.60 60.25
Tamil Nadu 52.35 48.16 64.78 52.75 66.38
Telangana 51.47 51.85 60.60 60.03 62.13
Tripura 47.32 39.66 NA 51.10 56.57
Uttar Pradesh 42.44 37.63 52 55.78 59.82
Uttarakhand 51.97 NA 63.38 NA 70.19
West Bengal 48.69 36.03 48.10 53.97 59.97

 

RRB Clerk Mains Maximum Cutoff

రాష్ట్రాల వారీగా అత్యధిక కట్ ఆఫ్ ఈ క్రింది విధంగా ఉన్నది

State/UT SC ST OBC  EWS General
Andhra Pradesh 63.22 53.53 64.38 64.16 78.44
Arunachal Pradesh NA 44.03 NA NA 59.91
Assam 63.13 50.69 57.91 59.50 69.72
Bihar 58.22 54.94 64.13 63.63 79.69
Chhattisgarh 53.97 NA NA 57.57 74.16
Gujarat 62.72 52.10 64.19 57.13 82.44
Haryana 69.19 NA 72.35 63.32 74
Himachal Pradesh 62 52.13 62.28 77.72 81.19
Jammu & Kashmir 63.38 50.25 63.72 62.75 73.91
Jharkhand NA NA NA NA NA
Karnataka NA NA NA NA NA
Kerala NA NA NA NA NA
Madhya Pradesh 61.16 55 66.28 61.16 75.69
Maharashtra 72 54.03 72 60.28 73.50
Manipur NA 48.47 62.28 NA 65.63
Meghalaya NA 48.66 53.66 NA 63.63
Mizoram NA 44.63 NA NA 53.22
Nagaland NA 55.35 NA NA 56.97
Odisha 54.75 55.16 62.82 59.41 72.47
Puducherry 57.38 NA 60.13 NA 66.22
Punjab 63.78 NA 65.97 62.47 74.32
Rajasthan 65.60 68.66 62.44 60.78 79.60
Tamil Nadu 64.91 55.19 75.47 61.72 74.97
Telangana 70.85 64.25 75.78 64.78 70.94
Tripura 52.75 53.41 NA 53.41 66.16
Uttar Pradesh 60.66 53.28 64.25 61.75 76.07
Uttarakhand 52.19 NA 63.38 NA 73.53
West Bengal 65.63 48.16 65.97 64.63 77.32

Also check :

IBPS RRB Clerk Exam Analysis

IBPS RRB Clerk Cut Off 2019 For Prelims

రాష్ట్రాల వారీగా కట్ ఆఫ్ ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. వీటిని మీ విశ్లేషణకు ఉపయోగించు కొండి

IBPS RRB Clerk Prelims Cut Off 2019

State  IBPS RRB Clerk Prelims Cut Off 2019
Andhra Pradesh 71.50
Assam 64.75
Bihar 74.25
Chhattisgarh 75.50
Gujarat 63.25
Haryana 76
Himachal Pradesh 71
Jammu & Kashmir
Jharkhand 8.50
Karnataka 65.25
Kerala 75
Madhya Pradesh 68.25
Maharashtra 69.25
Punjab 77.50
Odisha 73.25
Rajasthan 75.25
Tamil Nadu 68
Telangana 68.50
Tripura 71.25
Uttar Pradesh 74.00
Uttarakhand 76.75
West Bengal 74.75

 

IBPS RRB Clerk Mains Cut Off 2019

IBPS RRB 2019 క్లర్క్ కట్ ఆఫ్ క్రింది విధంగా ఉన్నది.

State/UT Office Assistant Mains Cut Off 2019
Andhra Pradesh 115-120
Arunachal Pradesh 135-141
Assam 115-123
Bihar 120-125
Chhattisgarh 132-138
Gujarat 102-109
Haryana 114-119
Himachal Pradesh 126-130
Jammu & Kashmir 105-110
Jharkhand
Karnataka 124-129
Kerala 127-132
Madhya Pradesh 118-123
Maharashtra 117-121
Manipur 100-105
Meghalaya 97-103
Mizoram 95-100
Nagaland
Odisha 110-115
Pondicherry 125-130
Punjab 123-133
Rajasthan 114-118
Tamil Nadu 120-125
Telangana 123-128
Tripura 95-99
Uttar Pradesh 120-125
Uttarakhand 115-120
West Bengal 130-135

IBPS RRB Clerk 2018 Prelims Cut Off

IBPS RRB Prelims Exam Cut Off 2017-18 క్రింది పట్టికలో పేర్కొనడం జరిగింది.

State IBPS RRB Prelims Exam Cut Off 2018
Uttar Pradesh 70.75
Haryana 76.25
Madhya Pradesh 70.50
Himachal Pradesh 77.50
Punjab 74.75
Rajasthan 73.00
Bihar 70.25
Odisha 71.25
Gujarat 69.75
Andhra Pradesh 72.50
West Bengal 75.25
Chattisgarh 67.75
Tripura 48.75
Maharashtra 69.75
Kerala 73.50
Telangana 67.75
Karnataka 66.25
Jammu & Kashmir 70.00
Assam 67.50
Jharkhand 69.75
Tamil Nadu 61.75

IBPS RRB Clerk Final Cut Off 2017-18

IBPS RRB Office Assistant 2017-18 రాష్ట్రాల వారీగా కట్ ఆఫ్ క్రింది విధంగా ఉన్నది.

State/UT SC ST OBC General
Andhra Pradesh 50.07 40.32 56.28 59.88
Arunachal Pradesh NA 40.28 NA 54.66
Assam 51.94 54.91 53.38 57.94
Bihar 52.41 46.97 61.28 65.97
Chhattisgarh 48.13 39.88 58.03 60.85
Gujarat 52.75 40.25 58.60 60.85
Haryana 49.35 NA 58.66 67.19
Himachal Pradesh 50.66 50.72 57.32 63.16
Jammu & Kashmir 46.07 32.53 54.10 66.35
Jharkhand 49.97 39.72 58.03 61.69
Karnataka 46.10 41.53 53.35 55.66
Kerala 50.60 41.63 59.25 63.44
Madhya Pradesh 50.78 42.00 58.57 64.32
Maharashtra 54.69 39.60 55.28 59.32
Manipur NA 55.10 66.53 61.41
Meghalaya NA 38.16 44.16 42.60
Mizoram NA 36.85 44.00 49.03
Nagaland NA 47.63 NA NA
Odisha 45.07 36.63 57.94 60.03
Puducherry 52.00 NA 59.75 59.82
Punjab 48.72 46.91 55.88 64.63
Rajasthan 49.97 45.32 60.85 64.82
Tamil Nadu 53.53 42.28 60.69 61.78
Telangana 49.66 45.00 60.69 61.78
Tripura 42.07 29.57 NA 55.03
Uttar Pradesh 46.97 39.25 54.91 61.25
Uttarakhand 45.16 47.13 54.07 62.57
West Bengal 57.57 43.60 55.53 64.53

IBPS RRB Clerk cutoff State-wise is given below :

IBPS RRB Clerk Prelims Cut Off  క్రింది విధంగా ఉన్నది.

State Cut Off (General)
Madhya Pradesh 60.50
Himachal Pradesh 59.00
Punjab 60.75
Odhisa 56.00
Jharkhand 62.50
Telangana 57.75
Rajasthan 58
Maharashtra 56.75
Chattisgarh 50.75
Gujrat 57.25
Uttar Pradesh 56.75
West Bengal 67.00
Bihar 57.00
Uttarakhand 60.00
Haryana 62.00
Karnataka 54.25
Tamil Nadu 51.75
Andhra Pradesh 63
Assam 59.25
Kerala 58.50

అభ్యర్థి చివరిగా తదుపరి రౌండ్ లేదా తుది ఎంపిక (మెయిన్స్ పరీక్ష తర్వాత) ప్రవేశిస్తారని నిర్ధారించడానికి గత సంవత్సరం కట్-ఆఫ్ ఒక సహాయక సాధనం. మీ ఎంపిక సాధ్యా సాధ్యాలు తెలుసుకోవడానికి  కట్ ఆఫ్ ఒక ముఖ్యమైన ప్రమాణం.

 

Factors affecting the IBPS RRB Cut off

IBPS RRB కట్ ఆఫ్ కింది అంశాలను పరిగణనలోకి తీసుకొని లెక్కించబడుతుంది:

  • పరీక్ష క్లిష్టత స్థాయి
  • పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య
  • ఖాళీల సంఖ్య

IBPS RRB గత సంవత్సరం కట్ ఆఫ్ ఉపయోగం:

  • అభ్యర్థుల సౌలభ్యం మరియు వారి తదుపరి రౌండ్‌లో అంచనా కోసం, వారు తదుపరి పేరాగ్రాఫ్‌లో ఇచ్చిన మునుపటి సంవత్సరం IBPS RRB కట్ ఆఫ్‌ను తనిఖీ చేయవచ్చు
  • అభ్యర్థులు తమ స్కోర్‌లకు మునుపటి సంవత్సర కట్ ఆఫ్ తో బేరీజు వేసుకోవచ్చు.
  • IBPS RRB ఫలితంతో పాటు అభ్యర్థులకు కట్ ఆఫ్ కూడా గైడ్ లాగా ఉపయోగపడుతుంది, ఇక్కడ విద్యార్థులు తదుపరి రౌండ్/ఫైనల్ ఎంపికలో తమ తుది అర్హతను నిశ్చయం చేయవచ్చు
  • పేర్కొన్న గత సంవత్సరానికి కేటగిరీల వారీగా కట్ ఆఫ్ ఇందులో పేర్కొనబడింది.
  • టైర్ -1 మరియు టైర్ -2 ఫలితాల కన్సాలిడేటెడ్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపికను కూడా కట్ ఆఫ్ నిర్ణయిస్తుంది.
Shathabdhi Batch RRB NTPC CBT-2
For RRB NTPC CBT-2

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

 

Sharing is caring!