Telugu govt jobs   »   IBF appoints Justice (retd.) Vikramjit Sen...

IBF appoints Justice (retd.) Vikramjit Sen as the chairman | IBF, జస్టిస్ (రిటైర్డ్) విక్రమ్ జిత్ సేన్ ను చైర్మన్ గా నియమించనుంది

IBF, జస్టిస్ (రిటైర్డ్) విక్రమ్ జిత్ సేన్ ను చైర్మన్ గా నియమించనుంది

IBF appoints Justice (retd.) Vikramjit Sen as the chairman | IBF, జస్టిస్ (రిటైర్డ్) విక్రమ్ జిత్ సేన్ ను చైర్మన్ గా నియమించనుంది_2.1

  • ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (IBF) కొత్తగా ఏర్పడిన స్వీయ-నియంత్రణ సంస్థ డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేటరీ కౌన్సిల్ (DMCRC) చైర్మన్‌గా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్జిత్ సేన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది.
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు, 2021 ప్రకారం DMCRC ఏర్పాటు చేయబడుతుంది. బ్రాడ్ కాస్టర్లు(ప్రసారకులు) మరియు OTT (ఓవర్-ది-టాప్) వేదికలను ఒకేచోట చేర్చేందుకు ఈ చర్య జరిగింది.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

IBF appoints Justice (retd.) Vikramjit Sen as the chairman | IBF, జస్టిస్ (రిటైర్డ్) విక్రమ్ జిత్ సేన్ ను చైర్మన్ గా నియమించనుంది_3.1IBF appoints Justice (retd.) Vikramjit Sen as the chairman | IBF, జస్టిస్ (రిటైర్డ్) విక్రమ్ జిత్ సేన్ ను చైర్మన్ గా నియమించనుంది_4.1

 

 

 

 

 

 

Sharing is caring!