Telugu govt jobs   »   Hockey India wins Etienne Glichitch Award...

Hockey India wins Etienne Glichitch Award |  ఎతియేన్ గ్లిచిచ్ అవార్డును గెలుచుకున్న హాకీ ఇండియా

 ‘ఎతియేన్ గ్లిచిచ్’ అవార్డును గెలుచుకున్న హాకీ ఇండియా

Hockey India wins Etienne Glichitch Award |  ఎతియేన్ గ్లిచిచ్ అవార్డును గెలుచుకున్న హాకీ ఇండియా_2.1

దేశంలో క్రీడ యొక్క ఎదుగుదల మరియు అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా హాకీ ఇండియా ప్రతిష్టాత్మక ఎతియేన్ గ్లిచిచ్ అవార్డును గెలుచుకుంది. హాకీ ఇన్వైట్స్ వర్చువల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఎఫ్ ఐహెచ్ ఈ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ గౌరవ అవార్డులు 47వ ఎఫ్ ఐహెచ్ కాంగ్రెస్ లో భాగంగా ప్రధానం చేయబడ్డాయి .

47వ ఎఫ్ ఐహెచ్ కాంగ్రెస్ కార్యక్రమంలో  ఇతర అవార్డులు ప్రదానం చేయబడ్డాయి:

S.no Award Winners
 1 Pablo Negre Award Uzbekistan Hockey Federation
 2 Theo Ikema Award Polish Hockey Association
3 HRH Sultan Azlan Shah Award Sharon Williamson of New Zealand
 4 Guust Lathouwers Memorial Trophy Ivona Makar

 

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

22 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Hockey India wins Etienne Glichitch Award |  ఎతియేన్ గ్లిచిచ్ అవార్డును గెలుచుకున్న హాకీ ఇండియా_3.1            Hockey India wins Etienne Glichitch Award |  ఎతియేన్ గ్లిచిచ్ అవార్డును గెలుచుకున్న హాకీ ఇండియా_4.1        Hockey India wins Etienne Glichitch Award |  ఎతియేన్ గ్లిచిచ్ అవార్డును గెలుచుకున్న హాకీ ఇండియా_5.1

Sharing is caring!