History Daily Quiz in Telugu 17 June 2021 | For APPSC & TSPSC Group-II |_00.1
Telugu govt jobs   »   History Daily Quiz in Telugu 17...

History Daily Quiz in Telugu 17 June 2021 | For APPSC & TSPSC Group-II

History Daily Quiz in Telugu 17 June 2021 | For APPSC & TSPSC Group-II |_40.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు 

Q1.భారతదేశంలో 19వ శతాబ్దం ఎవరికి పునరుజ్జీవన కాలంగా పరిగణింపబడినది?

(a) అర్చక తరగతి వారికి

(b) ఉన్నత మధ్య తరగతి వారికి.

(c) ధనిక రైతులు 

(d) పట్టణ భూస్వాములు.

 

Q2. 17 డిసెంబర్ 1928న ఎవరు జాన్ సాండర్స్ ను కాల్చి చంపారు?

(a)భగత్ సింగ్ .

(b) మంగల్ పాండే .

(c) సుఖ్ దేవ్ .

(d) బిపిన్ చంద్ర పాల్ .

 

Q3. డచ్ వారు ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్థావరం ఏది?

(a) మచిలీపట్టణం 

(b) పులికాట్ 

(c) సూరత్ 

(d)  అహ్మదాబాద్ .

 

Q4. హునులు మొట్టమొదటిగా ఎప్పుడు చొరబడ్డారు?

(a) 184AD.

(b) 458AD.

(C) 187AD.

(d) 658AD.

 

Q5. ముర్శిద్ కులి ఖాన్, అలివర్ది ఖాన్, మరియు సిరాజుద్దవులా, వీరంతా దేని నవాబులు?

(a) లక్నో 

(b) వారణాసి .

(C) హైదరాబాద్ .

(d) బెంగాల్ 

 

Q6. సిరాజుద్దవులా ఏ నగరాన్ని ఆలీనగర్ గా పునర్నామకరణం చేసాడు?

(a) కలకత్తా 

(b) ఆగ్రా 

(c) ఫెరోజ్ పూర్.

(d) ఫతేపూర్ 

 

Q7. 1937లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలలో తన మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసింది?

(a) 7 రాష్ట్రాలు

(b) 9 రాష్ట్రాలు.

(c) 5 రాష్ట్రాలు 

(d) 4 రాష్ట్రాలు

 

Q8. క్రింది వారిలో భారత థియేటర్లలో యవనిక లేదా తెరను పరిచయం చేసినవారు ఎవరు? 

(a) శకులు.

(b) పార్థియన్లు .

(c) గ్రీకులు 

(d) కుషణులు

 

Q9. మహావీరుని మొట్టమొదటి శిష్యుడు ఎవరు ?

(a) భధ్రబాహు

(b) స్తులభధ్ర .

(c) చర్వక 

(d) జమాలి 

 

Q10. ఏ ఆధునిక రాష్ట్రం నుండి ఆళ్వార్ సాధువులు ఉద్భవించారు?

(a) తమిళనాడు .

(b) కేరళ 

(C) కర్ణాటక .

(d) మహారాష్ట్రా .

 

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

 

History Daily Quiz in Telugu 17 June 2021 | For APPSC & TSPSC Group-II |_50.1            History Daily Quiz in Telugu 17 June 2021 | For APPSC & TSPSC Group-II |_60.1        History Daily Quiz in Telugu 17 June 2021 | For APPSC & TSPSC Group-II |_70.1

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

జవాబులు

S1. (b)

Sol- 

 • Upper middle class persons of the 19th century, who were highly educated, reawakening the India.

S2. (a)

 • Lala Lajpat Rai was Lathi charged and died when he was opposing the Simmon commission in lahore.
 • Bhagat Singh and the other were shot the police superintendent John Saunders who was responsible for the Lathi charge.

 S3. (b)

 • The Dutch east Indian company was established in 1602 with the monopoly of spice trade for 21 year. It’s earliest settlement in india was at the pulicat.

 S4. (b)

 • The Huns were the nomadic tribes of magnolia.
 • They first invaded India in 458AD.

S5. (d)

 • Murshid quli khan alivardi Khan and sirajuddaullah used the nawab of bengal.
 • At the time of battle of Plassey the nawab of bengal was sirajuddaullah.

S6. (a)

 • Sirajuddaullah renamed Calcutta as alinagar, the treaty of alinagar was signed on 9th Feb 1757 between Robert Clive and sirajuddaullah.

S7. (C)

 • In 1937, congress had clear majority in five provinces in Indian theatre.

S8. (C)

 • Greeks are believed to have introduced the Yavanika.

S9. (d)

 • Jamali son in law of Mahavira was his first disciple.

S10. (a)

 • Alwar saint’s were the Tamil poet saint’s of the vaishnavite movement of the south india.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

Sharing is caring!

సెప్టెంబర్ 2021 | నెలవారీ కరెంట్ అఫైర్స్

×

Download success!

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.

Thank You, Your details have been submitted we will get back to you.

Was this page helpful?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Login

OR

Forgot Password?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Sign Up

OR
Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Forgot Password

Enter the email address associated with your account, and we'll email you an OTP to verify it's you.


Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to
/6


Did not recive OTP?

Resend in 60s

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Change PasswordJoin India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Almost there

Please enter your phone no. to proceed
+91

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to Edit Number


Did not recive OTP?

Resend 60

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?