Telugu govt jobs   »   HDFC Bank, ICICI and Axis pick...
Top Performing

HDFC Bank, ICICI and Axis pick up stake in blockchain start-up | ICICI , HDFC మరియు AXIS బ్యాంకులు బ్లాక్‌చెయిన్ స్టార్టప్‌ లో వాటాలను పొందాయి

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

 

ICICI , HDFC మరియు AXIS బ్యాంకులు బ్లాక్‌చెయిన్ స్టార్టప్‌ లో వాటాలను పొందాయి : భారతదేశంలోని మూడు అతిపెద్ద ప్రైవేట్ రుణదాతలు – ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ మరియు AXIS బ్యాంక్, బ్లాక్‌చెయిన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ IBBIC ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాలు తీసుకున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ షేర్ల కోసం ₹ 5 లక్షలు పెట్టుబడి పెట్టాయి.

IBBIC గురించి :

IBBIC భారతీయ ఆర్థిక సేవల రంగం కోసం దిస్ట్రిబుటేడ్  లెడ్జర్ టెక్నాలజీ (DLT) పరిష్కారాలను అన్వేషించడం, నిర్మించడం మరియు అమలు చేయడానికి ఒక వేదికను అందించే లక్ష్యంతో ఈ సంవత్సరం మే 25 న ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీగా విలీనం చేయబడింది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

Sharing is caring!

HDFC Bank, ICICI and Axis pick up stake in blockchain start-up | ICICI , HDFC మరియు AXIS బ్యాంకులు బ్లాక్‌చెయిన్ స్టార్టప్‌ లో వాటాలను పొందాయి_3.1