Telugu govt jobs   »   Current Affairs   »   Happy Diwali

అభ్యర్ధులకు Adda247 నుండి దీపావళి శుభాకాంక్షలు | ఆత్మ విశ్వాసమే అసలైన చేయూత

పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్ధులందరికీ Adda247 తెలుగు తరపున శుభాకాంక్షలు. నిరంతరం ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా, అహర్నిశలు శ్రమిస్తున్న విద్యార్ధులందరికీ ఈ తెలుగు నూతన సంవత్సరంలో మంచి జరగాలని, అనుకున్న లక్ష్యాలను మరింత వేగంగా చేరాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

ఒక పరీక్షలో విజయం సాధించాలి అంటే ఒక విద్యార్ధి ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిపై కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. కాని చాల మంది విద్యార్ధులు విఫలమవ్వడానికి కారణం వారిని సరైన మార్గంలో నడిపించే చేయూత లేకపోవడం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు ద్వారా విద్యార్ధులకు అర్ధమయ్యే విధంగా స్థానిక భాష అంటే తెలుగు (సమాచారం పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా లభిస్తుంది)లో అవసరమైన అన్ని విషయాలపై పూర్తి స్పష్టత మరియు పూర్తి సమాచారమును, సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే online మరియు offline తరగతులతో కూడిన  AP & TS Mega pack ను మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.

లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా?

ప్రతి అభ్యర్ధి పోటీ పరీక్షలు లక్ష్యంగా శ్రమిస్తూ ఉంటారు. కాని లక్షల మందిలో కేవలం వందల మందికి మాత్రమే ఇది సాధ్యం  అవుతుంది. దీనికి కారణం అర్ధం చేసుకుంటే ఆ జాబితాలో మనం కూడా ఉంటాం. సమాచారం ఒక్కటే, పరీక్షా ఒక్కటే, మార్కులు కూడా ఒక్కటే, కాని మనం సాధన చేసే విధానంలో ఉన్న అనుసరణ ఒక్కటే మన నియామకాన్ని నిర్ణయిస్తుంది. కాని సరైన వ్యూహంతో ముందుకు వెళ్తే ప్రతి దాన్ని సాధ్యం చేయవచ్చు.

లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం!!

ఉన్న వందల నోటిఫికేషన్ లలో ప్రతిదానికి సిద్దం కావడం దాదాపు అసాధ్యం. కాబట్టి మన సామర్ధ్యానికి, నైపుణ్యతను అర్ధం చేసుకొని వాటిలో ఒకే విధమైన సిలబస్ ఉన్న ఉద్యోగాలను ఎంచుకొని వాటికి సన్నధం కావడం ఉత్తమమైన మార్గం.

 

లక్ష్య సాధన మొదలు పెట్టడం ఎలా?

మనం సిద్దం కావాలి అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత అనుసరించవలసిన వ్యూహం.

 1. సిలబస్ సమకూర్చుకొవడం.
 2. మెటీరియల్ ఎంచుకోవడం.
 3. మాక్ టెస్టుల సాధన
 4. ఆత్మ విశ్వాసంతో ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళడం.

పైన పేర్కొన్నట్లు కేవలం కొద్ది మాత్రమే ఉద్యోగం సాధించడానికి, చాలా మంది వెనుకబడి ఉండడానికి గల ప్రదాన కారణం వారిలో ఆత్మ విశ్వాసం లేకపోవడం.

 

లక్ష్య చేదనలో ఎందుకు వెనుకబడుతున్నాము?

చాలా మంది అభ్యర్ధులు సాధనలో వెనుకబడి ఉండడానికి ప్రదాన కారణం వారిపై వారికి ఆత్మ విశ్వాసం లేకపోవడం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా, ఆరోగ్య సమస్యలు ఎదురైనా, స్వీయ అవగాహనతో సాధ్యా సాద్యాలను అంచనా వేస్తూ లక్ష్యంవైపు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళడం ముఖ్యం.

మీ లక్ష్య సాధనను  Adda247తో సాధ్యం చేసుకోండి 

ఒక్క కోర్స్ తో  మీకు నచ్చిన అన్ని పోటీ పరీక్షలకు సాధన చేయండి. ఈ కోర్స్ ముఖ్య ఆకర్షణలు.

 1. APPSC , తెలంగాణా గ్రూప్-1,2,3,4, SSC, రైల్వే, మరియు బ్యాంకింగ్. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానం AP & TS Mega pack.
 2. 500 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క AP & TS Mega pack subscription తో పొందండి.
 3. అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్క AP & TS Mega pack తో పొందండి.
 4. పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
 5. 84 ఎలక్ట్రానిక్ పుస్తకాలును కేవలం ఒక్క AP & TS Mega pack తో పొందండి.
 6. AP & TS Mega pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
 7. ఒక సంవత్సరం పాటు ఈ AP & TS Mega pack ద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.

ఇతర వాటికి AP & TS mega pack కు మధ్య వ్యత్యాసం

అభ్యర్ధులకు Adda247 నుండి దీపావళి శుభాకాంక్షలు | ఆత్మ విశ్వాసమే అసలైన చేయూత_3.1

మీరు పై ఉపయోగాలన్నీ కేవలం ఒక్క AP & TS Mega pack తో పొందవచ్చు.

ఇప్పుడే ఈ అవకాశాన్ని పొందడానికి క్రింది ఐకాన్ పై క్లిక్ చేయండి

 

AP&TS Mega Pack
AP&TS Mega Pack

మరిన్ని ఉత్తమమైన కోర్సుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

How to crack APPSC Group-2 in First Attempt

 

Also Download:

September Monthly CA PDF September TOP 100 CA Q&A
August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

 

 

 

Sharing is caring!