Telugu govt jobs   »   Goa becomes first state to go...

Goa becomes first state to go rabies free | రాబిస్ రహిత మొదటి రాష్ట్రంగా గోవా 

రాబిస్ రహిత మొదటి రాష్ట్రంగా గోవా 

Goa becomes first state to go rabies free | రాబిస్ రహిత మొదటి రాష్ట్రంగా గోవా _2.1

రాబిస్ రహిత దేశంగా దేశంలో తొలి రాష్ట్రంగా గోవా నిలిచిందని ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ప్రకటించారు. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో రేబిస్ కేసు ఒక్కటి కూడా నమొదవ్వలేదు మరియు మిషన్ రేబిస్ బృందం తన పనిని చాలా సమర్థవంతంగా చేస్తోంది మరియు కుక్కలకు వ్యాక్సినేషన్ కూడా నిర్వహిస్తోంది అని సిఎం తెలియజేశారు..

సమాచారం ప్రకారం, 2018 రాష్ట్రంలో రేబిస్ కేసులు నివేదించబడలేదు. మిషన్ రాబిస్, 2014 నుండి రాష్ట్రవ్యాప్త డ్రైవ్ కొనసాగింది, సంవత్సరానికి దాదాపు లక్ష కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వబడింది, మరియు వైరస్ గురించి 5.2 లక్షల మంది పాఠశాల పిల్లలు మరియు 23,000 మంది ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే కార్యక్రమం చేసారు. దీనిలో 50,316 వ్యాక్సినేషన్ లు ఇవ్వబడ్డాయి మరియు 78,437 మంది విద్యార్థులు ఈ ఏడాది ఆగస్టు 31 వరకు  అవగాహన కల్పించారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • గోవా రాజధాని: పనాజీ.
  • గోవా గవర్నర్: భగత్ సింగ్ కోశ్యరి.
  • గోవా ముఖ్యమంత్రి: ప్రమోద్ సావంత్.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Goa becomes first state to go rabies free | రాబిస్ రహిత మొదటి రాష్ట్రంగా గోవా _3.1Goa becomes first state to go rabies free | రాబిస్ రహిత మొదటి రాష్ట్రంగా గోవా _4.1

 

 

 

 

 

 

Sharing is caring!