Telugu govt jobs   »   General Science Daily Quiz in Telugu...

General Science Daily Quiz in Telugu 7th June in Telugu | For APPSC, TSPSC & UPSC

General Science Daily Quiz in Telugu 7th June in Telugu | For APPSC, TSPSC & UPSC_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు

 

 Q1. నత్రజని గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి

  1. విద్యుత్ బల్బులను నింపడంలో నత్రజనిని ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది చర్యశీలత లేనిది.
  2. ఈ నత్రజని వలయంలో  బాక్టీరియా  వాతావరణంలో ఉన్న నత్రజనిని అమోనియా గా మార్చడం ద్వారా  మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే విధంగా నేలను బాగు చేస్తుంది.
  3. హేబర్ – బాష్ ప్రక్రియ హైడ్రోజన్ మరియు నత్రజని నుండి అమ్మోనియాను నేరుగా సంశ్లేషణ చేసే పద్ధతి.

         పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?

(a) 1 మరియు 2

(b) 2 మరియు 3

(c) 3 మాత్రమే

(d) 2 మాత్రమే

 

Q2. ఈ క్రింది వాటిలో శుక్ర గ్రహ అన్వేషణకు సంబంధించిన మిషన్లు ఏవి

  1. మెగెల్లన్
  2. వెరిటాస్
  3. అకట్సుకి
  4. డావిన్సీ 
  5. పార్కర్ ప్రోబ్

      సరైన కోడ్ ఎంచుకోండి

(a) 1, 3, 4

(b) 2, 3, 5

(c) 1,2, 4,

(d) 1, 2, 3, 4, 5

 

Q3. దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.

  1. కృష్ణ పదార్థం ఒక అదృశ్య పదార్థం, ఇది గురుత్వాకర్షణ ద్వారా మాత్రమే సాధారణ పదార్థంతో సంకర్షణ చెందుతుంది, మరియు మొత్తం గెలాక్సీలు మరియు గెలాక్సీల సమూహాలను కలిపి ఉంచుతుంది.
  2. కృష్ణ శక్తి గురుత్వాకర్షణ ను పోలి ప్రవర్తిస్తుంది,

         పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?

(a) 1 మాత్రమే

(b) 2 మాత్రమే

(c) 1 మరియు 2 రెండూ

(d) 1, 2 కాదు

   

Q4. రెడ్‌షిఫ్ట్ మరియు బ్లూ షిఫ్ట్ దృగ్విషయానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి

  1. అంతరిక్షంలోని వస్తువులు (నక్షత్రాలు లేదా గెలాక్సీలు వంటివి) మన నుండి దగ్గరగా లేదా దూరంగా కదులుతున్నప్పుడు కాంతి తక్కువ లేదా అంతకంటే ఎక్కువ తరంగదైర్ఘ్యాల వైపు ఎలా మారుతుందో రెడ్‌షిఫ్ట్ మరియు బ్లూషిఫ్ట్ వివరిస్తుంది.
  2. విశ్వం యొక్క విస్తరణను లెక్కించడానికి ఈ భావన కీలకం.

                 పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?

(a) 1 మాత్రమే

(b) 2 మాత్రమే

(c) 1 మరియు 2 రెండూ

(d) 1, 2 కాదు

 

Q5. భారత నౌకాదళంలో INS ఉత్క్రోష్ ఇటీవల నియమించబడింది. ఇది ఒక ?

(a) అణు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడానికి జలాంతర్గామి

(b) సముద్రపు ఒడ్డున ఉండే పెట్రోలింగ్ నౌక.

(c) అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో మొదటి నావికా దళ స్టేషన్.

(d) తేలికపాటి టార్పెడో

 

Q6. ఇటీవల, ఐక్యరాజ్యసమితి – మద్దతు గల కోవాక్స్ చొరవ ద్వారా పొందిన వ్యాక్సిన్లను స్వీకరించిన కింది దేశాలలో ఏది ప్రపంచంలో మొదటి దేశంగా మారింది?

 (a) దక్షిణాఫ్రికా

(b) నైజీరియా

(c) భారతదేశం

(d) ఘనా

 

Q7. దిగువ పేర్కొన్న వాటిలో జన్యు పరమైన వ్యాధి ఏది?

  1. సికిల్ – సెల్ వ్యాధి
  2. టర్నర్ సిండ్రోమ్
  3. డౌన్ సిండ్రోమ్
  4. క్వాషియోర్కోర్

            సరైన కోడ్ ఎంచుకోండి

(a) 1, 2, 3

(b) 2, 4

(c) 1, 3, 4

(d) 1, 2, 3, 4

 

Q8. ప్రయోగాత్మక అధునాతన సూపర్ కండక్టింగ్ టోకమక్ (EAST) పరికరానికి సంబంధించిన దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.

  1. సముద్రంలో విస్తారంగా డ్యూటీరియం ఉపయోగించి సూర్యుని వలె అణు సమ్మేళనాన్ని సృష్టించడమే EAST యొక్క అంతిమ లక్ష్యం
  2. ఈస్ట్ ప్రాజెక్ట్ నాసా యొక్క చొరవ.

                 పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?

(a) 1 మాత్రమే

(b) 2 మాత్రమే

(c) 1 మరియు 2 రెండూ

(d) 1, 2 కాదు

 

Q9. కింది ప్రకటనలను పరిశీలించండి

  1. హోలోగ్రఫీ అనేది లేజర్ కిరణాలు, కాంతి వ్యతికరణం మరియు విక్షేపం యొక్క లక్షణాలు మరియు రికార్డింగ్ యొక్క ప్రకాశాన్ని ఉపయోగించి త్రిమితీయ చిత్రాలను సృష్టించే ప్రక్రియ.
  2. విశ్వ అంతరాలలో దాగి ఉన్న వస్తువులను కనుగొన లేకపోయింది.
  3. హోలోగ్రఫీని లేజర్‌ల కాంతి తరంగాలతోనే కాకుండా, ధ్వని తరంగాలు, మైక్రోవేవ్‌లు మరియు ఎక్స్‌రేలతో కూడా నిర్మించవచ్చు.

                 పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?

(a) 1, 2

(b) 2,3

(c) 1, 3

(d) 3 మాత్రమే

 

Q10. కింది ప్రకటనలను పరిశీలించండి

  1. బయోఫోర్టిఫికేషన్ అంటే వ్యవసాయ పద్ధతులు లేదా జన్యు ఇంజనీరింగ్ ద్వారా ఆహార పంటల పోషక నాణ్యతను మెరుగు పరిచే ప్రక్రియ.
  2. విటమిన్ సి లోపాన్ని పరిష్కరించడానికి భారతదేశం యొక్క మొట్టమొదటి బయో-ఫోర్టిఫైడ్ ప్రధాన పంట ‘గోల్డెన్ రైస్’ 1999 నాటికి అభివృద్ధి చేయబడింది.

         పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?

(a) 1 మాత్రమే

(b) 2 మాత్రమే

(c) 1 మరియు 2 రెండూ

(d) 1, 2 కాదు

 

 

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

 

General Science Daily Quiz in Telugu 7th June in Telugu | For APPSC, TSPSC & UPSC_3.1            General Science Daily Quiz in Telugu 7th June in Telugu | For APPSC, TSPSC & UPSC_4.1        General Science Daily Quiz in Telugu 7th June in Telugu | For APPSC, TSPSC & UPSC_5.1

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

జవాబులు 

 

S1.Ans.(b)

Sol. Nitrogen is used because dinitrogen is stable due to triple bond and act like inert gas and hence it doesn’t react with the hot filament. Then, it will carry heat away from the filament to cool it.

The nitrogen cycle, in which atmospheric nitrogen is converted into different organic compounds, is one of the most crucial natural processes to sustain living organisms. During the cycle, bacteria in the soil process or “fix” atmospheric nitrogen into ammonia, which plants need in order to grow. Other bacteria convert ammonia into amino acids and proteins. Then animals eat the plants and consume the protein. Nitrogen compounds return to the soil through animal waste. Bacteria convert the waste nitrogen back to nitrogen gas, which returns to the atmosphere. 

Haber-Bosch process, also called Haber ammonia process, or synthetic ammonia process, method of directly synthesizing ammonia from hydrogen and nitrogen

 

S2.Ans.(d)

Sol. All are a mission to mars

  1. Magellan- NASA
  2. VERITAS-NASA
  3. Akatsuki -JAXA
  4. Davinci + -NASA
  5. Parker probe-NASA

Checklist here

https://en.wikipedia.org/wiki/List_of_missions_to_Venus

 

S3.Ans.(a)

Sol. Dark matter is an invisible material that only interacts with regular matter through gravity, and holds together entire galaxies and groups of galaxies like cosmic glue. Dark energy behaves like the opposite of gravity, making objects recede from each other.

Source: https://solarsystem.nasa.gov/news/954/10-things-einstein-got-right/

 

S4.Ans.(c)

Sol. Redshift and blueshift describe how light shifts toward shorter or longer wavelengths as objects in space (such as stars or galaxies) move closer or farther away from us. The concept is key to charting the universe’s expansion.

Visible light is a spectrum of colors, which is clear to anyone who has looked at a rainbow. When an object moves away from us, the light is shifted to the red end of the spectrum, as its wavelengths get longer. If an object moves closer, the light moves to the blue end of the spectrum, as its wavelengths get shorter.

 Source: https://www.space.com/25732-redshift-blueshift.html

 

S5.Ans.(c)

Sol.

 

S6.Ans.(d)

Sol. Ghana has become the first country in the world to receive vaccines acquired through the United Nations-backed COVAX initiative with delivery on Wednesday of 6,00,000 doses of the AstraZeneca vaccine made by the Serum Institute of India.

 

S7.Ans.(a)

Sol.  Kwashiorkor disease is caused due to protein deficiency

 

S8.Ans.(a)

Sol. The Experimental Advanced Superconducting Tokamak (EAST) device designed by China replicates the nuclear fusion process carried out by the sun.

For 20 seconds, EAST also achieved a peak temperature of 160 million degrees Celsius, which is over ten times hotter than the sun. 

The ultimate goal of EAST is to create nuclear fusion like the Sun, using deuterium abound in the sea. Deuterium from one liter of seawater can produce energy equivalent to 300 liters of gasoline through a nuclear fusion reaction

 

S9.Ans.(c)

Sol. Holography is a process that creates three-dimensional images using laser beams, the properties of interference and diffraction, and the illumination of the recording.

Holography can be constructed not only with the light waves of lasers, but also with sound waves, microwaves, and other waves in the electromagnetic spectrum of radiation. Holograms made with ultraviolet light or X-rays can record images of objects/particles smaller than the wavelength of visible light, e.g., atoms or molecules. Acoustical holography uses sound waves to see through solid objects

Microwave holography can detect objects deep within spaces, by recording the radio waves they emit.

 

S10.Ans.(a)

Sol. The word “biofortification” refers to enhancing the bioavailable micronutrient content of food crops through genetic selection via plant breeding.

the first bio-fortified staple crop ‘Golden Rice’ was developed by 1999 to tackle Vitamin A deficiency, 

 

Sharing is caring!