Telugu govt jobs   »   Former England bowler Mike Hendrick passes...

Former England bowler Mike Hendrick passes away | ఇంగ్లాండ్ మాజీ బౌలర్ మైక్ హెండ్రిక్స్ మరణించారు.

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

ఇంగ్లాండ్ మరియు డెర్బీషైర్ మాజీ బౌలర్ మైక్ హెండ్రిక్స్ కన్నుమూశారు. అతను ఇంగ్లాండ్ యొక్క రెండు యాషెస్-సిరీస్ ల విజయాలలో  ప్రధాన పాత్ర పోషించాడు మరియు 1974 మరియు 1981 మధ్య తన దేశం కోసం 30 టెస్టులలో 87 వికెట్లు తీశాడు. 267 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 770 వికెట్లు, 22 వన్డేలలో 35 వికెట్లు తీసిన హెండ్రిక్స్ ఐర్లాండ్ తొలి ప్రొఫెషనల్ కోచ్ గా కూడా నిలిచాడు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

Sharing is caring!