Telugu govt jobs   »   Former Atomic Energy Commission of India...

Former Atomic Energy Commission of India Chief Srikumar Banerjee Passes Away | భారత మాజీ అణు శక్తి కమిషన్ యొక్క చీఫ్ శ్రీకుమార్ బెనర్జీ మరణించారు

భారత మాజీ అణు శక్తి కమిషన్ యొక్క చీఫ్ శ్రీకుమార్ బెనర్జీ మరణించారు

Former Atomic Energy Commission of India Chief Srikumar Banerjee Passes Away | భారత మాజీ అణు శక్తి కమిషన్ యొక్క చీఫ్ శ్రీకుమార్ బెనర్జీ మరణించారు_2.1

  • భారత అణు శక్తి కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ శ్రీకుమార్ బెనర్జీ మరణించారు. అతను 2012 లో అణు శక్తి కమిషన్ చైర్మన్ మరియు అణు శక్తి శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశాడు. అతను 2010 వరకు ఆరు సంవత్సరాలు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) డైరెక్టర్ గా కూడా పనిచేశాడు.
  • డాక్టర్ బెనర్జీ 2005లో పద్మశ్రీ మరియు 1989లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును సైన్స్ రంగంలో, ముఖ్యంగా అణు శక్తి మరియు మెటలర్జీ రంగాలలో అసాధారణ సేవచేసినందుకు అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

22 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Former Atomic Energy Commission of India Chief Srikumar Banerjee Passes Away | భారత మాజీ అణు శక్తి కమిషన్ యొక్క చీఫ్ శ్రీకుమార్ బెనర్జీ మరణించారు_3.1            Former Atomic Energy Commission of India Chief Srikumar Banerjee Passes Away | భారత మాజీ అణు శక్తి కమిషన్ యొక్క చీఫ్ శ్రీకుమార్ బెనర్జీ మరణించారు_4.1        Former Atomic Energy Commission of India Chief Srikumar Banerjee Passes Away | భారత మాజీ అణు శక్తి కమిషన్ యొక్క చీఫ్ శ్రీకుమార్ బెనర్జీ మరణించారు_5.1

 

 

Sharing is caring!