Telugu govt jobs   »   Foreign direct investment jumps 19% to...

Foreign direct investment jumps 19% to $59.64 bn in 2020-21 | 2020-21 లో 19% నికి పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం $59.64 బిలియన్లకు పెరిగాయి

2020-21 లో 19% నికి పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం $59.64 బిలియన్లకు పెరిగాయి

Foreign direct investment jumps 19% to $59.64 bn in 2020-21 | 2020-21 లో 19% నికి పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం $59.64 బిలియన్లకు పెరిగాయి_2.1

విధాన సంస్కరణలు, పెట్టుబడుల సదుపాయం మరియు వ్యాపారాలని సులభతరం చేయడం వంటి రంగాలలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ) 19 శాతానికి పెరిగి 2020-21 నాటికి 59.64 బిలియన్ డాలర్లు గా ఉంది. ఈక్విటీలు, తిరిగి పెట్టుబడి పెట్టిన సంపాదన మరియు మూలధనంతో సహా మొత్తం ఎఫ్ డిఐ 10 శాతం పెరిగి 2019-20 లో 74.39 బిలియన్ డాలర్ల నుంచి  2020-21 లో 81.72 బిలియన్ డాలర్ల కు చేరాయి.

గత సంవత్సరం సింగపూర్ 29 శాతం వాటాతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షంచడంతో  అగ్రస్థానంలో ఉంది. అమెరికా (23 శాతం), మారిషస్ (9 శాతం) తర్వాత స్థానాలలో నిలిచాయి. 2019-20 (49.98 బిలియన్ డాలర్లు) తో పోలిస్తే 2020-21 (59.64 బిలియన్ డాలర్లు)తో ఎఫ్ డిఐ ఈక్విటీ ఇన్ ఫ్లో 19 శాతం పెరిగింది.

 

Foreign direct investment jumps 19% to $59.64 bn in 2020-21 | 2020-21 లో 19% నికి పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం $59.64 బిలియన్లకు పెరిగాయి_3.1

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

25 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Foreign direct investment jumps 19% to $59.64 bn in 2020-21 | 2020-21 లో 19% నికి పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం $59.64 బిలియన్లకు పెరిగాయి_4.1                       Foreign direct investment jumps 19% to $59.64 bn in 2020-21 | 2020-21 లో 19% నికి పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం $59.64 బిలియన్లకు పెరిగాయి_5.1

Sharing is caring!