Telugu govt jobs   »   Environmental Organisation ‘Familial Forestry’ wins prestigious...

Environmental Organisation ‘Familial Forestry’ wins prestigious UN Award | పర్యావరణ సంస్థ ‘ఫామిలియాల్ ఫారెస్ట్రీ’ ప్రతిష్టాత్మక ఐరాస అవార్డును గెలుచుకుంది

పర్యావరణ సంస్థ ‘ఫామిలియాల్ ఫారెస్ట్రీ’ ప్రతిష్టాత్మక ఐరాస అవార్డును గెలుచుకుంది

Environmental Organisation 'Familial Forestry' wins prestigious UN Award | పర్యావరణ సంస్థ 'ఫామిలియాల్ ఫారెస్ట్రీ' ప్రతిష్టాత్మక ఐరాస అవార్డును గెలుచుకుంది_2.1

  • 2021 ల్యాండ్ ఫర్ లైఫ్ అవార్డును రాజస్థాన్ కు చెందిన ఫామిలియాల్ ఫారెస్ట్రీ గెలుచుకుంది. యు.ఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ (UNCCD) సమతుల్యతలో ఉన్న భూమి దిశగా ప్రయత్నాలలో శ్రేష్టత మరియు ఆవిష్కరణను గుర్తించడానికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ల్యాండ్ ఫర్ లైఫ్ అవార్డును నిర్వహిస్తుంది.
  • 2021 అవార్డుకు నేపధ్యం: “హెల్తీ ల్యాండ్, హెల్తీ లైవ్స్“. ల్యాండ్ ఫర్ లైఫ్ అవార్డును 2011లో UNCCD COP (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) 10లో ప్రారంభించారు. మరియు భూ సంరక్షణ మరియు పునరుద్ధరణకు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత విలువైన అవార్డుగా పరిగణించబడుతుంది.

ఫామిలియాల్ ఫారెస్ట్రీ గురించి:

  • ఫ్యామిలియల్ ఫారెస్ట్రీ(కుటుంబ అటవీ) అనేది పర్యావరణ పరిరక్షణ భావన, ఇది వాతావరణ-కార్యకర్త శ్యామ్ సుందర్ జయానీ, రాజస్థాన్ లోని సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్, 15 సంవత్సరాలుగా కుటుంబ అటవీ(ఫామిలియాల్ ఫారెస్ట్రీ) సంరక్షణ కోసం ప్రచారం చేస్తున్నారు.
  • విద్యార్థులు మరియు ఎడారి నివాసుల చురుకుగా పాల్గొనడంతో ఎడారి పీడిత వాయువ్య రాజస్థాన్‌లోని 15 వేలకు పైగా గ్రామాల నుండి ఒక మిలియన్ కుటుంబాలు,గత 15 ఏళ్లలో 2.5 మిలియన్ల మొక్కలు నాటారు.

 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Environmental Organisation 'Familial Forestry' wins prestigious UN Award | పర్యావరణ సంస్థ 'ఫామిలియాల్ ఫారెస్ట్రీ' ప్రతిష్టాత్మక ఐరాస అవార్డును గెలుచుకుంది_3.1Environmental Organisation 'Familial Forestry' wins prestigious UN Award | పర్యావరణ సంస్థ 'ఫామిలియాల్ ఫారెస్ట్రీ' ప్రతిష్టాత్మక ఐరాస అవార్డును గెలుచుకుంది_4.1

 

Sharing is caring!