Telugu govt jobs   »   El Salvador becomes first country to...

El Salvador becomes first country to adopt bitcoin as legal tender | El సాల్వడార్,బిట్‌కాయిన్‌ను చట్టపరమైన టెండర్‌గా స్వీకరించిన మొదటి దేశం

El సాల్వడార్,బిట్‌కాయిన్‌ను చట్టపరమైన టెండర్‌గా స్వీకరించిన మొదటి దేశం

El Salvador becomes first country to adopt bitcoin as legal tender | El సాల్వడార్,బిట్‌కాయిన్‌ను చట్టపరమైన టెండర్‌గా స్వీకరించిన మొదటి దేశం_2.1

ఎల్ సాల్వడార్(El Salvador) బిట్‌కాయిన్‌కు చట్టబద్దమైన టెండర్ హోదాను అందించిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా అవతరించింది. 90 రోజుల్లో బిట్‌కాయిన్‌ను లీగల్ టెండర్‌గా ఉపయోగించడం చట్టంగా మారుతుంది. ఎల్ సాల్వడార్ యొక్క ఆర్ధికవ్యవస్థ చెల్లింపుల మీద ఎక్కువగా ఆధారపడుతుంది మరియు విదేశాలలో పనిచేస్తున్న వారు బిట్‌కాయిన్లలో డబ్బును ఇంటికి తిరిగి పంపవచ్చు. బిట్‌కాయిన్ వాడకం పూర్తిగా ఐచ్ఛికం అవుతుంది. ఇది దేశానికి ఆర్థిక చేరిక, పెట్టుబడి, పర్యాటక రంగం, ఆవిష్కరణ మరియు ఆర్థిక అభివృద్ధిని తెస్తుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • El సాల్వడార్ రాజధాని: శాన్ సాల్వడార్;
  • El సాల్వడార్ కరెన్సీ: యునైటెడ్ స్టేట్స్ డాలర్;
  • El సాల్వడార్ అధ్యక్షుడు: నయీబ్ బుకెలే.

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

Sharing is caring!