CCMB డైరెక్టర్ గా డాక్టర్.వినయ్ కె నందికూరి నియామకం
- మాజీ IITian, డాక్టర్ వినయ్ కె నందికూరి, తెలంగాణలోని హైదరాబాద్ లో CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) డైరెక్టర్గా నియమితులయ్యారు. అతను ప్రసిద్ధ మాలిక్యులర్ బయాలజిస్ట్, మరియు న్యూ-ఢిల్లీలోని DBT-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ లో శాస్త్రవేత్త.
- డాక్టర్ నందికూరి యొక్క పరిశోధనా ఆసక్తి విస్తృతంగా మైకోబాక్టీరియం క్షయలో మాలిక్యులర్ సిగ్నలింగ్ నెట్ వర్క్ లపై ఉండేది. అతని పరిశోధన జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపును పొందింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ స్థాపించబడింది: 1977.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 2 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి