Telugu govt jobs   »   Dr Patrick Amoth of Kenya Appointed...

Dr Patrick Amoth of Kenya Appointed as Chair of WHO Executive Board | కెన్యాకు చెందిన డాక్టర్ పాట్రిక్ అమోత్ WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు

కెన్యాకు చెందిన డాక్టర్ పాట్రిక్ అమోత్ WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు

Dr Patrick Amoth of Kenya Appointed as Chair of WHO Executive Board | కెన్యాకు చెందిన డాక్టర్ పాట్రిక్ అమోత్ WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు_2.1

  • కెన్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ డాక్టర్. పాట్రిక్ అమోత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా ఏడాది పాటు నియమించారు. 2021 జూన్ 02న జరిగిన WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు 149వ సెషన్ లో డాక్టర్ హర్షవర్ధన్ ఈ ప్రకటన చేశారు.
  • జూన్ 02, 2021న WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ గా తన పదవీకాలాన్ని పూర్తి చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి, డాక్టర్ హర్షవర్ధన్ స్థానంలో శ్రీ అమోత్ బాద్యతలు చేపట్టనున్నారు. డాక్టర్ వర్ధన్ 2023 వరకు WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు. చైర్మన్ పదవి ప్రాంతీయ సమూహాల మధ్య ఒక సంవత్సరం రొటేషన్ ప్రాతిపదికన జరుగుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • కెన్యా రాజధాని: నైరోబీ;
  • కెన్యా కరెన్సీ: కెన్యా షిల్లింగ్;
  • కెన్యా అధ్యక్షుడు: ఉహురు కెన్యట్టా.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

Dr Patrick Amoth of Kenya Appointed as Chair of WHO Executive Board | కెన్యాకు చెందిన డాక్టర్ పాట్రిక్ అమోత్ WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు_3.1

Dr Patrick Amoth of Kenya Appointed as Chair of WHO Executive Board | కెన్యాకు చెందిన డాక్టర్ పాట్రిక్ అమోత్ WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు_4.1

Sharing is caring!