Telugu govt jobs   »   Dr Nageshwar Reddy becomes first Indian...

Dr Nageshwar Reddy becomes first Indian to win Rudolf V Schindler award | రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

Dr Nageshwar Reddy becomes first Indian to win Rudolf V Schindler award | రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి_2.1

 

  • AIG ఆసుపత్రుల చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ “డీ.నాగేశ్వర్ రెడ్డి” అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ (ASGE) ద్వారా రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డును గెలుచుకున్నారు.ప్రతిష్టాత్మక క్రిస్టల్ అవార్డులలో రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు ఒక అత్యంత ప్రత్యేకమైనది. “గ్యాస్ట్రోస్కోపీ పితామహుడు“గా పరిగణించబడే డాక్టర్ షిండ్లర్ పేరు మీద ఈ పేరు పెట్టారు.
  • దీంతో డాక్టర్ రెడ్డి ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ వైద్య నిపుణుడు. భారతదేశంలో ఎండోస్కోపీని ప్రోత్సహించిన మొట్టమొదటి వారిలో డాక్టర్ రెడ్డి ఒకరు మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఎండోస్కోపిస్టులకు విద్యను అందించే బాధ్యతను వహించారు.

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

26 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Dr Nageshwar Reddy becomes first Indian to win Rudolf V Schindler award | రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి_3.1

Dr Nageshwar Reddy becomes first Indian to win Rudolf V Schindler award | రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి_4.1

Sharing is caring!