Telugu govt jobs   »   Dr. Harsh Vardhan addresses the Global...

Dr. Harsh Vardhan addresses the Global Yoga Conference 2021 | అంతర్జాతీయ యోగా కాన్ఫరెన్స్ 2021లో డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు

అంతర్జాతీయ యోగా కాన్ఫరెన్స్ 2021లో డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు

Dr. Harsh Vardhan addresses the Global Yoga Conference 2021 | అంతర్జాతీయ యోగా కాన్ఫరెన్స్ 2021లో డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు_2.1

2021 గ్లోబల్ యోగా కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు. 2021 జూన్ 21న జరిగే 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత సాంస్కృతిక సంబంధాల మండలితో కలిసి ‘మోక్షాయతన్ యోగ సంస్థాన్’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ప్రజా కార్యకలాపాలపై కోవిడ్ ఆంక్షల సమయంలో యోగా ప్రజలకు ఎలా సహాయపడిందని డాక్టర్ హర్షవర్ధన్ తెలియచేసారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో మరియు ఒత్తిడి నిర్వహణలో యోగా యొక్క ప్రయోజనాలు సాక్ష్యాలతో సహా డాక్యుమెంట్ చేయబడ్డాయి. ఈ గ్లోబల్ యోగా కాన్ఫరెన్స్ వంటి కార్యక్రమాలతో, యోగా మరియు సంబంధిత కార్యకలాపాలను అభ్యసించే కార్యక్రమం లోకి మరింత మంది చేరతారు.

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

Dr. Harsh Vardhan addresses the Global Yoga Conference 2021 | అంతర్జాతీయ యోగా కాన్ఫరెన్స్ 2021లో డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు_3.1Dr. Harsh Vardhan addresses the Global Yoga Conference 2021 | అంతర్జాతీయ యోగా కాన్ఫరెన్స్ 2021లో డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు_4.1

 

 

 

 

 

 

 

 

Dr. Harsh Vardhan addresses the Global Yoga Conference 2021 | అంతర్జాతీయ యోగా కాన్ఫరెన్స్ 2021లో డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు_5.1

Dr. Harsh Vardhan addresses the Global Yoga Conference 2021 | అంతర్జాతీయ యోగా కాన్ఫరెన్స్ 2021లో డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు_6.1

 

Sharing is caring!