DPIIT కార్యదర్శి గురుప్రసాద్ మోహపాత్ర మరణించారు
కోవిడ్-19 కారణంగా పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య శాఖ (DPIIT) కార్యదర్శి గురుప్రసాద్ మోహపాత్ర కన్నుమూశారు. 2019 ఆగస్టులో DPIIT కార్యదర్శిగా నియమించబడటానికి ముందు, మోహపాత్ర ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఛైర్మన్ గా పనిచేశారు. అతను గుజరాత్ కేడర్ 1986 బ్యాచ్ IAS అధికారి, అతను ఇంతకు ముందు వాణిజ్య శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |