Telugu govt jobs   »   ap state gk   »   ap state gk

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర GK తెలుగు లో డౌన్లోడ్ చేసుకోండి | Download Andhra Pradesh State GK in Telugu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర GK తెలుగు లో డౌన్లోడ్ చేసుకోండి | Download Andhra Pradesh State GK in Telugu :  ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే  అన్ని పోటీ పరీక్షలకి సన్నద్దమవ్వడానికి ఉపయోగపడే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర GK తెలుగులో మీకోసం అందిస్తున్నాము.

Download Andhra Pradesh State GK in Telugu :

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు.

ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్  ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247 telugu ,  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా  భౌగోళిక శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, చరిత్ర , తెలంగాణా ఉద్యమం, తెలంగాణా చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వంటి ముఖ్యమైన అంశాలకు  సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు PDF రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి. PDF డౌన్లోడ్ చేసుకొనుటకు క్రింది వ్యాసాన్ని పరిశీలించండి.

మరికొన్ని ఇతర PDF మరియు ఇతర సమాచారం కోసం ఇక్కడ పరిశీలించండి:

 

PDF Link
Andhrapadesh State GK  PDF in telugu  Part-1 ఇక్కడ క్లిక్ చేయండి
Andhrapadesh State GK  PDF in telugu  Part-2 ఇక్కడ క్లిక్ చేయండి
Andhrapadesh State GK  PDF in telugu  Part-3 ఇక్కడ క్లిక్ చేయండి
Andhrapradesh State GK  PDF in telugu Part-4 ఇక్కడ క్లిక్ చేయండి
Andhrapadesh State Geography Questions ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS Examination సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ  పొందగలరు.

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

Sharing is caring!