Telugu govt jobs   »   Deepika Kumari wins Gold Medal at...

Deepika Kumari wins Gold Medal at Archery World Cup Stage 3 | ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-3లో గోల్డ్ మెడల్ ను గెలుచుకున్న దీపికా కుమారి

ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-3లో గోల్డ్ మెడల్ ను గెలుచుకున్న దీపికా కుమారి

Deepika Kumari wins Gold Medal at Archery World Cup Stage 3 | ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-3లో గోల్డ్ మెడల్ ను గెలుచుకున్న దీపికా కుమారి_2.1

పారిస్ లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 సందర్భంగా ఏస్ ఇండియన్ ఆర్చర్ దీపికా కుమారి ఒకే రోజు మూడు బ్యాక్ టూ బ్యాక్ బంగారు పతకాలను సొంతం చేసుకున్నందున కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. రాంచీ కి చెందిన దీపికా కుమారి మహిళల రికర్వ్ వ్యక్తిగత, జట్టు మరియు మిశ్రమ జంట ఈవెంట్లలో స్వర్ణం సాధించింది. నాలుగు బంగారు పతకాలతో భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాంపౌండ్ విభాగంలో పురుషుల వ్యక్తిగత ఈవెంట్ నుండి అభిషేక్ వర్మ నాల్గవ బంగారు పతకం సాధించాడు.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Deepika Kumari wins Gold Medal at Archery World Cup Stage 3 | ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-3లో గోల్డ్ మెడల్ ను గెలుచుకున్న దీపికా కుమారి_3.1Deepika Kumari wins Gold Medal at Archery World Cup Stage 3 | ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-3లో గోల్డ్ మెడల్ ను గెలుచుకున్న దీపికా కుమారి_4.1

 

 

 

 

Sharing is caring!

Deepika Kumari wins Gold Medal at Archery World Cup Stage 3 | ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-3లో గోల్డ్ మెడల్ ను గెలుచుకున్న దీపికా కుమారి_5.1