APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) గా దీపక్ దాస్ : దీపక్ దాస్ ఆగస్ట్ 01, 2021 న కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) గా బాధ్యతలు స్వీకరించారు. CGA బాధ్యతలు స్వీకరించడానికి ముందు, దాస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) లో ప్రిన్సిపల్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్‌గా పనిచేశారు. దీపక్ దాస్, 1986-బ్యాచ్ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (ICAS) అధికారి, CGA పదవికి తను 25 వ అధికారి.
CGA గురించి:
CGA అనేది ప్రభుత్వ ఖాతాలపై బాధ్యతలు నిర్వహించడానికై, రాజ్యాంగంలోని ఆర్టికల్ 150 దీనికై ఆదేశాన్ని జారీ చేయడం జరుగింది. ఇది నెలవారీ ఖాతాలను ఏకీకృతం చేయడమే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తో కేంద్రం యొక్క నగదు బ్యాలెన్స్‌ను సరిచేస్తుంది; రెవెన్యూ రియలైజేషన్ మరియు వ్యయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వార్షిక ఖాతాల పోకడలను సిద్ధం చేస్తోంది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |