Telugu govt jobs   »   Cyrus Poonawalla wins Lokmanya Tilak National...
Top Performing

Cyrus Poonawalla wins Lokmanya Tilak National Award | లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుకు ఎంపికైన SII ఛైర్మన్ సైరస్ పూనవల్ల

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

 

లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుకు ఎంపికైన SII ఛైర్మన్ సైరస్ పూనవల్ల : పూణేకు చెందిన టీకా తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఛైర్మన్ డాక్టర్ సైరస్ పూనవల్ల 2021 సంవత్సరానికి ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కోవిషీల్డ్ టీకా కోసం చేసిన కృషికి గాను ఆయన పేరు ఎంపికైంది. అతను ఆగస్టు 13న పురస్కారాన్ని అందుకొనున్నారు.

అవార్డు గురించి:

లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం 1983 ఆగస్టు 1 నుండి లోకమాన్య తిలక్ ట్రస్ట్ ద్వారా ఏటా ఇవ్వబడుతుంది. అయితే ఈ సంవత్సరం కరోనావైరస్ పరిస్థితి కారణంగా తేదీ మార్చబడింది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

 

 

Sharing is caring!

Cyrus Poonawalla wins Lokmanya Tilak National Award | లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుకు ఎంపికైన SII ఛైర్మన్ సైరస్ పూనవల్ల_3.1