Telugu govt jobs   »   CRPF signs MoU with C-DAC to...

CRPF signs MoU with C-DAC to train manpower of force in advanced technologies | అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో మానవశక్తికి శిక్షణ ఇవ్వడానికి సిఆర్పిఎఫ్ సి-డిఎసితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో  మానవశక్తికి శిక్షణ ఇవ్వడానికి మరియు ఉమ్మడి ప్రాజెక్టులను చేపట్టడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సి-డిఎసితో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), సైబర్‌సెక్యూరిటీ, ఎఐ, వంటి అధునాతన ప్రాంతాలలో సిఆర్‌పిఎఫ్ యొక్క సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడం ఈ ఒప్పందం లక్ష్యం.

ఈ ఒప్పందం సిఆర్పిఎఫ్ యొక్క వివిధ ఐసిటి పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో టెక్నాలజీ భాగ్గస్వామ్యం మరియు నాలెడ్జ్ పార్టనర్ రూపంలో సి-డిఎసి తన నైపుణ్యాన్ని అందిస్తుంది. CRPF సిబ్బందికి ఫీల్డ్ మరియు ప్రాక్టికల్ అప్లికేషన్ల అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించిన అధునాతన కోర్సులను అందించడంలో అవగాహన ఒప్పందం చాలా ఉపయోగం.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ, ఇండియా.
  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏర్పడింది: 27 జూలై 1939.
  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నినాదం: సేవ మరియు విశ్వసనీయత.
  • సిఆర్ పిఎఫ్ డైరెక్టర్ జనరల్: కుల్దీప్ సింగ్.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Sharing is caring!