APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 27 జూలై 2021 న తన 83 వ రైజింగ్ డేని జరుపుకుంది. CRPF భారతదేశపు అతిపెద్ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అధికారం క్రింద ఉంది. దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ లో ఉంది. ఇది జూలై 27, 1939 న క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీసుగా ఉనికిలోకి వచ్చింది. భారత స్వాతంత్ర్యం తరువాత, డిసెంబర్ 28, 1949 న CRPF చట్టం అమలు కింద ఇది కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌గా మారింది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |