Telugu govt jobs   »   Crisil Projects India’s GDP Growth for...

Crisil Projects India’s GDP Growth for FY22 to 9.5% | క్రిసిల్,FY22కు గాను భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను 9.5%కి సవరించింది 

క్రిసిల్,FY22కు గాను భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను 9.5%కి సవరించింది 

Crisil Projects India's GDP Growth for FY22 to 9.5% | క్రిసిల్,FY22కు గాను భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను 9.5%కి సవరించింది _2.1

దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ FY22కు గాను భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను 9.5 శాతానికి సవరించింది.గత ఏడాది ఇది 11శాతం గా ఉంది. క్రిసిల్ ప్రకారం,FY21కు గాను ఆర్థిక వ్యవస్థ 7.3 శాతంకు కుదించింది. దీనికి గల కారణం, COVID-19 యొక్క రెండవ దశ వల్ల ప్రైవేటు వినియోగం మరియు పెట్టుబడులు బాగా దెబ్బ తిన్నాయి.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

prelims మరియు mains కి ఉపయోగపడే విధంగా నిష్ణాతులైన అధ్యపకులచే 200+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు మరియు అపరిమిత డౌట్ క్లారిఫికేషన్ తో IBPS RRB PO/Clerk గ్రామీణ బ్యాంక్ Target బ్యాచ్-పూర్తి వివరాల కోరకై కింద ఐకాన్ పై క్లిక్ చేయండి 

IBPS RRB PO/క్లర్క్ బ్యాచ్ లో 75 % ఆఫర్ వద్ద ఇప్పడే చేరండి

Crisil Projects India's GDP Growth for FY22 to 9.5% | క్రిసిల్,FY22కు గాను భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను 9.5%కి సవరించింది _3.1

Sharing is caring!