FY22కి గాను భారతదేశ GDP వృద్ధిని 9.5%గా అంచన వేసిన CII
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే FY2021-22 లో భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) 9.5 శాతానికి పెరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) అంచనా వేసింది. ఇది FY20 తో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంది. పెరుగుతున్న వైద్య వ్యయం, ఆదాయాలు మరియు డిమాండ్ను తగ్గించింది. ప్రపంచ వృద్ధి మరియు స్థూల ఆర్థిక స్థిరత్వం వాణిజ్యం మరియు పెట్టుబడిలకు తోడ్పడుతుంది.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 17 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి