APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
చైనాకు చెందిన యాంగ్ క్వియాన్ జూలై 24న అసాకా షూటింగ్ రేంజ్ లో జరిగిన 2020 సమ్మర్ గేమ్స్ లో తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో స్వర్ణం సాధించింది. రష్యాకు చెందిన అనస్టాసియా గలషినా రజతం సాధించగా, స్విట్జర్లాండ్ కు చెందిన నినా క్రిస్టియన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |