కేంద్ర ప్రభుత్వం “ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియా” కార్యక్రమాన్ని ప్రారంభించింది
మహమ్మారి యొక్క దశల కారణంగా డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున వైద్య ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి భారత ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ ఓ 2 ఫర్ ఇండియా’ ను ప్రారంభించింది. వైద్య ఆక్సిజన్ డిమాండ్ పెరుగుదలను తీర్చి దేశం యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి పనిచేసే వాటాదారులకు సహాయం చేయడం భారత ప్రభుత్వం యొక్క ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం యొక్క చొరవ ‘ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియా’.
ఈ ప్రాజెక్టు కింద’ నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఆక్సిజన్’ జియోలైట్స్ అనే ముదిపదర్దాన్ని అందిస్తుంది, చిన్న ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, కంప్రెసర్లను తయారు చేయడం, ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు వంటి తుది ఉత్పత్తులను సరఫరా చేయడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, కన్సార్టియం దీర్ఘకాలిక సంసిద్ధత కోసం తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా కృషి చేస్తోంది.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 16 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి