Telugu govt jobs   »   Cabinet Approves MoUs Signed Between ICoAl,...

Cabinet Approves MoUs Signed Between ICoAl, ICSI With Foreign Countries | విదేశాలతో ICoAl, ICSI ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కు మంత్రివర్గం ఆమోదించింది

విదేశాలతో ICoAl, ICSI ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కు మంత్రివర్గం ఆమోదించింది

Cabinet Approves MoUs Signed Between ICoAl, ICSI With Foreign Countries | విదేశాలతో ICoAl, ICSI ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కు మంత్రివర్గం ఆమోదించింది_2.1

  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మరియు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా , వివిధ దేశాలు మరియు సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి (MoUలు) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అర్హతలను పరస్పరం గుర్తించడానికి మరియు జ్ఞానమార్పిడి కోసం సహకార కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ MoUలు ప్రయత్నిస్తాయ. లబ్ధిదారుల దేశాల మధ్య సమానత్వం, ప్రజా జవాబుదారీతనం మరియు ఆవిష్కరణపై లక్ష్యాల పురోగతికి సంతకం చేసిన MoUలు సహాయపడతాయి.
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICoAl) మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) , విదేశీ సంస్థలైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అకౌంటెంట్స్ (IPA), ఆస్ట్రేలియా, చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, యుకె (CISI), చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ అకౌంటెన్సీ (CIPFA), యు.కె, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్, శ్రీలంక మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ సెక్రటరీస్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ (ఐసిఎస్ఎ), యుకె తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

26 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Cabinet Approves MoUs Signed Between ICoAl, ICSI With Foreign Countries | విదేశాలతో ICoAl, ICSI ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కు మంత్రివర్గం ఆమోదించింది_3.1

Cabinet Approves MoUs Signed Between ICoAl, ICSI With Foreign Countries | విదేశాలతో ICoAl, ICSI ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కు మంత్రివర్గం ఆమోదించింది_4.1

Sharing is caring!