APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
బ్రెజిల్ లోని సిటియో బర్లే మార్క్స్ సైట్ UNESCO యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడింది : బ్రెజిల్ నగరమైన రియో డి జనీరో(Rio de Janeiro)లోని ల్యాండ్‌స్కేప్ గార్డెన్ అయిన సిటియో బర్లే మార్క్స్ సైట్(Sitio Burle Marx site) యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడింది. ఈ ఉద్యానవనం రియోకు చెందిన 3,500 కంటే ఎక్కువ జాతుల మొక్కలను కలిగి ఉంది మరియు బొటానికల్ ప్రయోగాలకు ప్రయోగశాలగా పరిగణించబడుతుంది.ఈ సైట్‌కు బ్రెజిల్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ బర్లే మార్క్స్ పేరు పెట్టారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
బ్రెజిల్ అధ్యక్షుడు: జైర్ బోల్సోనారో;
బ్రెజిల్ రాజధాని: బ్రసిలియా;
బ్రెజిల్ కరెన్సీ: బ్రెజిలియన్ రియల్.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |