Telugu govt jobs   »   Bihar govt launches ‘HIT Covid App’...

Bihar govt launches ‘HIT Covid App’ to ensure regular monitoring |  బీహార్ ప్రభుత్వం నిత్యం  పర్యవేక్షణ, ధృవీకరించడం కొరకు ‘హిట్ కోవిడ్ యాప్’ని ప్రారంభించింది

నిత్యం  పర్యవేక్షణ, ధృవీకరించడం కొరకు బీహార్ ప్రభుత్వం ‘హిట్ కోవిడ్ యాప్’ని ప్రారంభించింది

Bihar govt launches 'HIT Covid App' to ensure regular monitoring |  బీహార్ ప్రభుత్వం నిత్యం  పర్యవేక్షణ, ధృవీకరించడం కొరకు 'హిట్ కోవిడ్ యాప్'ని ప్రారంభించింది_2.1

రాష్ట్రవ్యాప్తంగా ఒంటరిగా ఇంట్లో  ఉన్న కోవిడ్-19 రోగులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి మరియు కనుక్కోడానికి బీహార్ ప్రభుత్వం ‘హిట్ కోవిడ్ యాప్’ను ప్రారంభించింది. హిట్ అంటే హోం ఐసోలేషన్ ట్రాక్ . ఇంట్లో ఒంటరిగా ఉన్న రోగులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడంలో ఆరోగ్య కార్యకర్తలకు ఈ యాప్ సహాయపడుతుందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు.

ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజూ రోగులను ఇంటి వద్ద సందర్శిస్తారు వారి ఉష్ణోగ్రత మరియు ఆక్సిజన్ స్థాయిని లెక్కించిన తరువాత యాప్ లో డేటాను వేస్తారు . ఈ డేటా జిల్లా స్థాయిలో పర్యవేక్షించబడుతుంది. ఒకవేళ ఆక్సిజన్ స్థాయి 94 కంటే తక్కువగా ఉన్నట్లయితే, రోగిని సరైన చికిత్స కొరకు సమీపంలోని అంకితమైన కోవిడ్ ఆరోగ్య కేంద్రాలకు తరలించబడుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

బీహార్ ముఖ్యమంత్రి: నితీష్ కుమార్; గవర్నర్: ఫగు చౌహాన్.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

21 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Bihar govt launches 'HIT Covid App' to ensure regular monitoring |  బీహార్ ప్రభుత్వం నిత్యం  పర్యవేక్షణ, ధృవీకరించడం కొరకు 'హిట్ కోవిడ్ యాప్'ని ప్రారంభించింది_3.1            Bihar govt launches 'HIT Covid App' to ensure regular monitoring |  బీహార్ ప్రభుత్వం నిత్యం  పర్యవేక్షణ, ధృవీకరించడం కొరకు 'హిట్ కోవిడ్ యాప్'ని ప్రారంభించింది_4.1        Bihar govt launches 'HIT Covid App' to ensure regular monitoring |  బీహార్ ప్రభుత్వం నిత్యం  పర్యవేక్షణ, ధృవీకరించడం కొరకు 'హిట్ కోవిడ్ యాప్'ని ప్రారంభించింది_5.1

Sharing is caring!