Telugu govt jobs   »   Bhoot Jolokia chillies from Nagaland exported...

Bhoot Jolokia chillies from Nagaland exported to London | నాగాలాండ్ నుండి భూత్ జోలోకియా మిరపకాయలు లండన్‌కు ఎగుమతి చేయబడ్డాయి

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

నాగాలాండ్ నుండి భూత్ జోలోకియా మిరపకాయలు లండన్‌కు ఎగుమతి చేయబడ్డాయి :నాగాలాండ్ నుండి కింగ్ చిల్లీ లేదా భూత్ జోలోకియా అని కూడా పిలువబడే ‘కింగ్ చిల్లీ (మిర్చా)’ సరుకు మొదటిసారిగా లండన్‌కు ఎగుమతి చేయబడింది. స్కావిల్ హీట్ యూనిట్ల ఆధారంగా ప్రపంచంలోని గాటైన మిరపకాయల జాబితాలో నాగ కింగ్ చిల్లీ  నిరంతరం మొదటి ఐదు స్థానాల్లో ఉంటుంది. ఇది 2008 లో GI ట్యాగ్ పొందింది. 2007 లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత గాటైన చిల్లీ పెప్పర్‌గా ప్రకటించబడింది.

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

Sharing is caring!