Telugu govt jobs   »   Basavaraj Bommai elected as the new...

Basavaraj Bommai elected as the new Chief Minister of Karnataka | కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయి 

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయి : భారతీయ జనతా పార్టీ (BJP) శాసనసభ పార్టీ, కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా లింగాయత్ MLA బసవరాజ్ ఎస్ బొమ్మాయిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 2021 జూలై 26న రాజీనామా చేసిన బిఎస్ యెడియరప్ప తరువాత ఆయన 2021 జూలై 28 న కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందు, బసవరాజ్ బొమ్మాయి BSY ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నారు. అతను హవేరి జిల్లాలోని షిగ్గావ్ నుండి రెండుసార్లు MLC మరియు మూడుసార్లు MLA.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • కర్ణాటక గవర్నర్: తవార్ చంద్ గెహ్లోట్;
  • కర్ణాటక రాజధాని: బెంగళూరు

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Sharing is caring!

Basavaraj Bommai elected as the new Chief Minister of Karnataka | కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయి _3.1