FY22 గాను భారతదేశం యొక్క జిడిపి వృద్ధి రేటు 7.7%గా ఉంటుంది అని బార్క్లేస్ అంచనా వేసింది.
బార్క్లేస్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి కోవిడ్ మహమ్మారి మూడవసారి విజ్రుమ్బిస్తుంది అనే ఉద్దేశ్యంతో భారతదేశ శూల స్థూల దేశీయ ఆర్థిక వృద్ధిని 7.7 శాతంగా అంచనా వేసింది, మునుపటి సంవత్సరం లాగానే ఈ ఏడాది చివర్లో ఎనిమిది వారాలపాటు దేశవ్యాప్తంగా మరో సారి కఠినమైన లాక్ డౌన్ లు విధించవలసిన అవసరం వస్తే ఆర్థిక వ్యయం కనీసం 42.6 బిలియన్ డాలర్లు పెరగవచ్చని పేర్కొంది.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
25 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి