APPSC Junior Assistant Notification 2021 | త్వరలో APPSC జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్దం |_00.1
Telugu govt jobs   »   APPSC Junior Assistant

APPSC Junior Assistant Notification 2021 | త్వరలో APPSC జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్దం

APPSC junior Assistant Notification : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీ కై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(APPSC) పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో  670 APPSC Group-4   జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేసేందుకు అవకాశం లభించింది.

ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో 49 విడుదల చేసింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి  ఆంజనేయులు 1,180 పోస్టుల భర్తీకి ఆమోదం కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటితో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(EWS) 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయాలని కోరారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేందుకు గాను APPSCకి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 18వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ తాజా ఉద్యోగాలను సైతం జాబ్ క్యాలండర్‌లో చేర్చాల్సిందిగా ఆదేశించింది.దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను APPSC అక్టోబర్ నెలలో జారీ చేసే అవకాశం ఉంది.

ఇటీవల విడుదల చేసిన APPSC అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ వివరాలు తెలియజేస్తూ APPSC చైర్మన్, రానున్న వారం పది రోజులలో APPSC Junior Assistant Notification కూడా విడుదల చేస్తాము నై తెలియ జేశారు.

To Download Andhrapradesh State job Calendar 2021-22 Click Here

 

APPSC Junior Assistant Notification 2021 : పోస్టులు & ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుమారు 670 Junior Assistant పోస్టులకు గాను నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల చేయనున్నది. ఇప్పటి వరకు జాబ్ కేలండర్ లో పేర్కొన్న 15 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లలో సుమారు 9 రకాల విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కావున త్వరలో మిగిలిన వాటికి కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తాము అని APPSC చైర్మన్ ఇటివల పేర్కొనడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

APPSC Junior Assistant Salary Details

 

APPSC Notification Calendar 2021 : APPSC 2021 నోటిఫికేషన్ కాలెండర్

ఇప్పటి వరకు APPSC విడుదల చేసిన, ఇక పై విడుదల చేయనున్న నోటిఫికేషన్ వివరాలు క్రింది పట్టిక నందు అందించబడింది.

పోస్టు            ఖాళీలు
మెడికల్‌ ఆఫీసర్‌(యునాని)                26 (విడుదలయ్యింది)
మెడికల్‌ ఆఫీసర్‌(హోమియోపతి)                53 (విడుదలయ్యింది)
మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయుర్వేద)                 72 (విడుదలయ్యింది)
లెక్చరర్‌(హోమియో)                 24 (విడుదలయ్యింది)
లెక్చరర్‌(డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌జీఏసీ ఆయుష్‌)                 3 (విడుదలయ్యింది)
జూ.అసిస్టెంట్, కంప్యూటర్‌ అసిస్టెంట్‌                670
అసిస్టెంట్‌ ఇంజినీర్లు                190 (విడుదలయ్యింది)
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌–3
(ఎండోమెంట్‌)
                 60
హార్టికల్చర్‌ ఆఫీసర్‌                  39 (విడుదలయ్యింది)
తెలుగు రిపోర్టర్‌(లెజిస్లేచర్‌)                  5 (విడుదలయ్యింది)
డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌                  4
ఇంగ్లిష్‌ రిపోర్టర్‌(లెజిస్లేచర్‌)                 10
జూనియర్‌ లెక్చరర్‌ ఏపీఆర్‌ఈఐ సొసైటీ                10
డిగ్రీ లెక్చరర్‌ ఏపీఆర్‌ఈఐ సొసైటీ                 5
అసిస్టెంట్‌ కన్జర్వేటర్, ఫారెస్టు సర్వీస్‌                 9
మొత్తం                                                      1,180

To Download AP Socio-Economic Survey 2020-21 in Telugu – Click Here

 

APPSC Junior Assistant Exam Pattern & Syllabus : Exam Pattern(పరీక్ష విధానం) 

APPSC Junior Assistant పరీక్ష యొక్క పరీక్షా విధానానికి వస్తే, ఇది స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్షను కలిగి ఉంటుంది.ఆపై  కంప్యూటర్ నైపుణ్య పరీక్ష,దీని ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్క్రీనింగ్‌లు, అలాగే మెయిన్స్ పరీక్ష రెండూ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.

 

APPSC Junior Assistant Prelims Exam Pattern(ప్రిలిమ్స్ పరీక్ష విధానం)

  • స్క్రీనింగ్ టెస్ట్ అనేవి సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి
  • స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం మార్కులు 150, 150 నిమిషాల వ్యవధి.
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
  • 0.25 నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Section                Subject(సబ్జెక్టు) No. Of Question(ప్రశ్నలు) Duration Minutes(వ్యవధి) Maximum Marks(మార్కులు)
Section – A General Studies & Mental Ability 100 100 100
Section – B  General English & General Telugu(25 marks each & SSC Standard) 50 50 50

 

APPSC Junior Assistant Mains Exam Pattern(మెయిన్స్ పరీక్ష విధానం)

  • స్క్రీనింగ్ టెస్ట్ ప్రకారం, మెయిన్స్ పేపర్‌లో పేపర్ I & పేపర్ II అనే రెండు పేపర్‌లు కూడా ఉంటాయి
  • రాత పరీక్ష యొక్క మొత్తం వ్యవధి 300 నిమిషాలు మరియు ప్రతి ప్రశ్న ఒక మార్కును కలిగి ఉంటుంది.
Paper                Subject(సబ్జెక్టు) No. Of Question(ప్రశ్నలు) Duration Minutes(వ్యవధి) Maximum Marks(మార్కులు)
Paper – I  General Studies & Mental Ability 150 150 150
Paper – II  General English & General Telugu(75 marks each & SSC Standard) 150 150 150

APPSC Junior Assistant Group-4 Exam pattern & Syllabus 

 

APPSC Junior Assistant Notification 2021 : FAQs 

Q1 : ఎన్ని పోస్టులకు APPSC నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు?

Ans. 1180 పోస్టులకు గాను వివిధ శాఖలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు

Q2 : APPSC నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది?

Ans. త్వరలో (ఆగష్టు)

Q3 : APPSC నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఎక్కడ పొందవచ్చు?

Ans. APPSC అధికారిక వెబ్ సైట్ లో పొందవచ్చు లేదా adda247/te లో లేదా Adda247 Telugu app లో పూర్తి సమాచారంను పొందవచ్చు.

 

 

 

Sharing is caring!

సెప్టెంబర్ 2021 | నెలవారీ కరెంట్ అఫైర్స్

×

Download success!

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.

Thank You, Your details have been submitted we will get back to you.

Was this page helpful?

Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Login

OR

Forgot Password?

Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Sign Up

OR
Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Forgot Password

Enter the email address associated with your account, and we'll email you an OTP to verify it's you.


Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to
/6


Did not recive OTP?

Resend in 60s

Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Change Password



Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Almost there

Please enter your phone no. to proceed
+91

Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to Edit Number


Did not recive OTP?

Resend 60

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?