APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ 2025 విడుదల : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. 03 మే 2025 నుండి 09 మే 2025 వరకు APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు APPSC అధికారిక వెబ్ నోట్ విడుదల చేసింది. APPSC గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరు కావాలి. గ్రూప్ 1 పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో సివిల్ సర్వెంట్లను నియమించడానికి నిర్వహిస్తుంది. APPSC గ్రూప్ 1 UPSC సివిల్ సర్వీస్ పరీక్ష మాదిరిగానే ఉంటుంది. పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తారు, అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలు.
APPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీ విడుదల
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలను APPSC ప్రకటించింది. 03 మే 2025 నుండి 09 మే 2025 వరకు APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరగనుంది. దిగువ ఇచ్చిన లింక్ నుండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన APPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీ వెబ్ నోట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
APPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీ వెబ్ నోట్
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ 2025: APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 12 ఏప్రిల్ 2024న విడుదల చేసింది. అర్హత పొందిన అభ్యర్థులు ప్రిలిమ్స్ ఫలితాలతో పాటు మెయిన్స్ పరీక్షా తేదీలను కూడా విడుదల చేసింది.
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ 2025 | |
నిర్వహించు సంస్థ | APPSC |
పరీక్ష పేరు | గ్రూప్ 1 |
మెయిన్స్ పరీక్ష తేదీలు | 03 మే 2025 నుండి 09 మే 2025 వరకు |
పరీక్ష దశలు | ప్రిలిమ్స్ , మెయిన్స్ & ఇంటర్వ్యూ |
భాష | ఇంగ్షీషు & తెలుగు |
Official website | psc.ap.gov.in |
Adda247 APP
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్
ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు, మెయిన్స్ పరీక్షకు సిద్ధం కావాలి. మెయిన్స్ పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్ పరీక్ష మరియు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మెయిన్స్ పరీక్ష యొక్క మార్కులు APPSC గ్రూప్ 1 యొక్క మెరిట్ జాబితాలో చేర్చబడతాయి.
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ | ||
Date | Exam Time | Subject |
03.05.2025 | 10:00 AM – 01:00 PM |
Paper in Telugu (Qualifying Nature)
|
04.05.2025 |
Paper in English (Qualifying Nature)
|
|
05.05.2025 |
Paper-I: General Essay (Contemporary themes and issues of Regional, National, and International importance)
|
|
06.05.2025 |
Paper-II: History, Culture, and Geography of India and Andhra Pradesh
|
|
07.05.2025 |
Paper-III: Polity, Constitution, Governance, Law, and Ethics
|
|
08.05.2025 |
Paper-IV: Economy and Development of India and Andhra Pradesh
|
|
09.05.2025 |
Paper-V: Science, Technology, and Environmental Issues
|
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా కేంద్రాలు
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఈ ప్రదేశాలలో జరుగుతుంది.
- విశాఖపట్నం
- విజయవాడ
- తిరుపతి
- అనంతపురం
APPSC గ్రూప్ 1 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా సరళి
మెయిన్ పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. మొత్తం 5 పేపర్లకు గాను 750 మార్కులు, పర్సనాలిటీ టెస్టుకు ( ఇంటర్వ్యూ ) 75 మార్కులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలను కేవలం అర్హత పరీక్షలుగానే పరిగణిస్తారు. వీటిమార్కులను మెయిన్స్ పరీక్ష మార్కుల్లో కలపరు.
S.No | Exam | Marks | Time |
1 | Paper in Telugu | Qualifying Nature | 180 Minutes |
2 | Paper in English | Qualifying Nature | 180 Minutes |
3 | Paper 1 General Essay – on contemporary themes and issues of regional, national, and international importance. | 150 | 180 Minutes |
4 | Paper 2 History and Cultural and Geography of India and Andhra Pradesh | 150 | 180 Minutes |
5 | Paper 3 Polity, constitution, Governance, Law and Ethics | 150 | 180 Minutes |
6 | Paper 4 Economy and Development of India and Andhra Pradesh | 150 | 180 Minutes |
7 | Paper 5 Science, Technology, and Environmental Issues | 150 | 180 Minutes |
APPSC group 1 Previous Year Cut off
APPSC గ్రూప్ 1మెయిన్స్ పరీక్ష 2025 అడ్మిట్ కార్డ్
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు ఒక వారం ముందు విడుదల చేయబడతాయి.. APPSC గ్రూప్ 1 మెయిన్స్ అడ్మిట్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే మెయిన్స్ అడ్మిట్ కార్డ్ విడుదల చేయబడుతుంది. APPSC గ్రూప్ 1మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు APPSC గ్రూప్ 1మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగలరు.
APPSC గ్రూప్ 1 మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2025 (link in Active)