Telugu govt jobs   »   APPSC   »   APPSC Group 1, 2023 Decoding PDF

APPSC Group 1, 2023 Decoding PDF | APPSC గ్రూప్ 1, 2023 డీకోడింగ్ PDF

The Andhra Pradesh Public Service Commission, Government of Andhra Pradesh, has officially released the APPSC Group 1 Notification on December 8, 2023. This notification is accessible on their official website, www.psc.ap.gov.in, and it announces a total of 81 Posts. The APPSC Group 1 Exam is known for its high level of competition, as it serves as the gateway for candidates to secure various positions in different government departments.

For individuals aspiring to kickstart their careers in the Government Sector, the Andhra Pradesh Public Service Commission’s Group 1 Exam holds immense significance. To support and guide aspirants throughout their preparation journey, Adda247 has prepared a comprehensive and invaluable PDF resource that deciphers the APPSC Group 1 Notification. This PDF provides key insights and essential information to help candidates navigate the intricacies of the examination.

TS TRT DSC మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF_70.1APPSC/TSPSC Sure Shot Selection Group

డీకోడింగ్ APPSC గ్రూప్ 1, 2023 నోటిఫికేషన్ డౌన్‌లోడ్ PDF

ప్రభుత్వ ఉద్యోగం సాదించాలి అందరికీ మంచి చెయ్యాలి ఒక ప్రత్యేకమైన అధికారంలో ఉండాలి అనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది, అందులో సొంత రాష్ట్రంలోఅటువంటి  ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు… వారి ఆశలకు చిగురిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ని విడుదల చేసింది. APPSC గ్రూప్ 1లో ఖాళీగా ఉన్న 81 ఖాళీలకు అధికారిక ప్రకటన 08 డిసెంబర్ 2023న విడుదల చేసింది. 15 మార్చి 2024 న APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షని నిర్వహించనున్నారు. డీకోడింగ్ APPSC గ్రూప్ 2, 2023 నోటిఫికేషన్ PDF లో అభ్యర్ధులకి  నియామక ప్రక్రియకి సంభందించిన వివరాలు కలిగి ఉంటాయి. ఈ ఉచిత PDF APPSC గ్రూప్ 1, 2023 నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు దిగువ అందించిన లింక్ ద్వారా APPSC గ్రూప్ 1, 2023 డీకోడింగ్ PDFని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోండి.

Decoding APPSC Group 1, 2023 Download PDF

డీకోడింగ్ APPSC గ్రూప్-I, 2023 ఉచిత PDF లో ఉన్న కంటెంట్

డీకోడింగ్ APPSC గ్రూప్- I, 2023 ఉచిత PDF సంబంధిత పాయింట్లపై వివరణాత్మక సమాచారాన్ని కలిగి ఉంటుంది.

  • ఖాళీల ట్రెండ్
  • దరఖాస్తు తేదీలు
  • అర్హతలు
  • వయో పరిమితి
  • దరఖాస్తు రుసుము
  • పరీక్ష నమూనా
  • సిలబస్
  • మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు

APPSC గ్రూప్ 1 కి సంబంధించిన లింక్స్ :

APPSC Group 1 Related Articles:
APPSC Group 1 Exam Pattern 2023 APPSC Group 1 Previous Year Cut off 
APPSC Group 1 Syllabus APPSC Group 1 Vacancies 2023
APPSC Group 1 Notification 2023  APPSC Group 1 and 2 Vacancies
APPSC Group 1 Previous Year Question Papers
 

 

pdpCourseImg

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
ADDA 247 APP ఇక్కడ క్లిక్ చేయండి  

 

Sharing is caring!

FAQs

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ కి సంభందించిన పూర్తి సమాచారం ఎక్కడ లభిస్తుంది?

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ కి సంభందించిన పూర్తి సమాచారం ఈ కధనంలో తెలుసుకోండి

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ సిలబస్ ఎక్కడ లభిస్తుంది?

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ సిలబస్ ఈ కధనం లో అందించాము ఉచిత PDF ను డౌన్లోడ్ చేసుకోండి