Telugu govt jobs   »   Latest Job Alert   »   AP High Court Assistant Exam Analysis

AP High Court Assistant Exam Analysis 2021 Shift-1 | AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ

AP High Court Assistant Exam Analysis 2021: AP High Court Assistant & Examiner పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 28 November 2021 వ తేదీన  జరిగింది.  ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది.  2021 సంవత్సరానికి గాను  71 అసిస్టెంట్ & ఎక్షామినర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు AP High Court Assistant Shift-1 Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

Fill The Form and Get All The Latest Job AlertsClick Here

 

AP High Court Assistant&Examiner  Exam Analysis| AP హైకోర్ట్ పరీక్ష విశ్లేషణ

AP High Court 28 నవంబర్ 2021 న  అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ రెండు పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

AP High court Assistant & Examiner Exam Pattern | పరీక్ష విధానం 

AP హైకోర్ట్  Assistant, Examiner అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు.

పోస్టు పేరు ప్రశ్నల సంఖ్య  మొత్తం మార్కులు   సమయం 
Assistant & examiner 100 100 120 నిమిషాలు

అంశాలు :

జనరల్ స్టడీస్ 40 Q
రీజనింగ్ 20 Q
ఇంగ్లీష్ 40 Q

Also Read: AP High Court Assistant Syllabus 

 

AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)

జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.

కేటగిరి  అర్హత మార్కులు (%)
జనరల్ 45%
EWS 40%
BC 35%
SC, ST మరియు ఇతరులు 30%

Read Now:  వివిధ సూచీలలో భారతదేశం 

Read More : పుస్తకాలు రచయితలు పూర్తి జాబితా(Books and Authors Complete list)

 

AP High Court Assistant Exam Analysis 2021| Difficulty level(కఠినత స్థాయి)

AP High court Assistant పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు మూడు అంశాల మీద ప్రశ్నలను 100 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో రీజనింగ్ , జనరల్ స్టడీస్ మరియు ఇంగ్లీష్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ మూడు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

 

AP High Court Assistant Exam Analysis | Difficulty Level

AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా        . వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
జనరల్ స్టడీస్  సులభం నుండి మధ్యస్థాయి
రీజనింగ్  సులభం నుండి మధ్యస్థాయి
ఇంగ్లీష్  సులభం
మొత్తంగా సులభం నుండి మధ్యస్థాయి

ARead Now : AP High Court Assistant Study Material

 

AP High Court Assistant Exam Analysis |Questions asked in Reasoning

అంశము   అడిగిన ప్రశ్నలు     కఠినత స్థాయి
  • Analogies
  • Analogies
  • Syllogistic Reasoning
2-3 Q సులభం
  • Statement Conclusion
  • Coding and Decoding
5 Q  సులభం
  • Non-verbal Series
  • Arithmetic Number Series
  • Arithmetical Reasoning and Figural Classification
  • Relationship Concepts
  • Observation
  • Discrimination
  • visual memory
  • Analysis, Judgment and Decision making
  • Similarities and differences
  • Space visulaization
  • Spatial Orientation
  • Problem Solving
Miscellaneous
Over all సులభం నుండి మధ్యస్థాయి

 

AP High Court Assistant Exam Analysis |Questions asked in General Studies

 

అంశము   అడిగిన ప్రశ్నలు     కఠినత స్థాయి
  • భారతీయ కళలు మరియు సంస్కృతి
  • నృత్యాలు మరియు సంగీతం
  • భారత చరిత్ర
4-5 Q సులభం నుండి మధ్యస్థాయి
  • భారత జాతీయ ఉద్యమం
3-4 Q సులభం 
  • భారత భూగోళ శాస్త్రం
2 Q సులభం నుండి మధ్యస్థాయి
  • వ్యవసాయం
  • పర్యావరణం
  • భారత ఆర్ధిక వ్యవస్థ
  • భారత పరిపాలనా వ్యవస్థ మరియు రాజ్యాంగం
  • సాధారణ విజ్ఞానం (రోజువారి విజ్ఞాన శాస్త్రం)
  • విజ్ఞాన పరిశోధన
  • పురస్కారాలు
1 Q సులభం 
  • వ్యక్తులు మరియు సంస్థలు
 1 Q సులభం 
  • క్రీడలు
1 Q సులభం 
  • కరెంట్ అఫైర్స్
8-10 Q సులభం నుండి మధ్యస్థాయి
Miscellaneous
Over all సులభం నుండి మధ్యస్థాయి

 

AP High Court Assistant Exam Analysis |Questions asked in English Language

అంశము   అడిగిన ప్రశ్నలు     కఠినత స్థాయి
  • Error Spotting/Phrase Replacement
1 సులభం 
  • Synonyms
5 Q సులభం నుండి మధ్యస్థాయి
  • Para Jumble/Sentence Jumble/odd Sentence out
1 Q సులభం 
  • one word substitution
5 Q సులభం నుండి మధ్యస్థాయి
  • Idioms & Phrases
1 Q  మధ్యస్థాయి
  • Unseen Passage
  • Fill in the Blanks/Sentence Completion/Para Completion
2 Q  మధ్యస్థాయి
  • Reading Comprehension
2 Q సులభం నుండి మధ్యస్థాయి
  • Sentence Rearrangement
1 Q  మధ్యస్థాయి
  • Cloze Test
5 Q సులభం నుండి మధ్యస్థాయి
  • Antonyms
  • Sentence Corrections
1 Q సులభం 
  • Phrase Replacement
  • Grammar
3-4 Q సులభం నుండి మధ్యస్థాయి
  • Word Formations
Miscellaneous
Over all సులభం నుండి మధ్యస్థాయి

 

AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష జనరల్ స్టడీస్ విభాగంలో అడిగిన కొన్ని ప్రశ్నలు:

  1. కకోరి  ట్రైన్ కుట్ర జరిగిన సంవత్సరం ? 09-aug-1925
  2. SBI యొక్క మొదటి మహిళా  చైర్మన్ ఎవరు?   – అరుంధతి రాయ్
  3. icici బ్యాంకు చైర్మన్ ? – సందేప్ బాక్షి
  4. నోబెల్ శాంతి బహుమతి ?
  5. ఖేల్ రత్న గురించి ఒక ప్రశ్న అడిగారు ?
  6. బాల కార్మికుల నిర్మూలన చట్టం – 1986
  7. ఆపరేషన్ పోలో గురించి ఒక ప్రశ్న అడిగారు ?
  8. సతి సహగమన నిర్మూలన చట్టం -1829
  9. ALL INDIA TRINAMOOL CONGRESS PARTY established year – 1998
  10. దీక్ష భూమి  ప్రదేశం ఎక్కడ ఉంది ? మహారాష్ట్ర (నాగపూర్)
  11. పంజాబ్ డిప్యూటీ cm – Sukhjinder Singh Randhawa
  12. Jawala Ji Temple Shaktipeeth ఎక్కడ ఉంది ? హిమాచల్ ప్రదేశ్
  13. రైల్వే మినిస్టర్ ? అశ్విని వైష్ణవ్
  14. ప్రపంచలో అధిక జనపనార పండించే దేశం ? – ఇండియా
  15. ipl ప్రారంభించిన సంవత్సరం – 2008
  16. icc చైర్మన్ -Greg Barclay
  17.  జలియన్ వాలా బాగ్ గాలరీ ఏర్పాటు సంవత్సరం – 1952, delhi.
  18. ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసిన ప్రదేశం – సింగపూర్
  19. స్వతంత్ర భారత దేశంలో సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సంవత్సరం ?  28 – జనవరి – 1950
  20. ఎ ప్రదేశంలో గాంధీ గారు 21 నెలలు బంధింప బడ్డారు ? అఘాఖాన్ ప్రదేశం

 

Read More: 

AP High Court Assistant Exam Analysis Shift-1
AP High Court Assistant Exam Analysis Shift-2
AP High Court Assistant Exam Analysis Shift-3
AP High Court Typist& Copyist

 

Get Unlimited Study Material in telugu For All Exams

*********************************************************************************

APCOB

ap cob

 

 

 

 

 

APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 
TS SI Exam Pattern & Syllabus
Monthly Current Affairs PDF All months
APPSC & TSPSC Notification 2021
State GK Study material

 

Sharing is caring!

AP High Court Assistant Exam Analysis 2021 Shift-1 | AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ_5.1