Free All AP High Court Assistant and Examiner Mock Test in Telugu and English | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త AP హైకోర్ట్ అసిస్టెంట్ & ఎక్షామినర్ ఉచిత మాదిరి పరీక్ష : ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అర్హులైన అభ్యర్ధుల నుండి అసిస్టెంట్ (Assistant) మరియు ఎక్షామినర్ ( Examiner) పోస్టుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనితో పాటు టైపిస్ట్( Typist) మరియు కాపీస్ట్ (Copyist) పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ 9 సెప్టెంబర్ 2021 న విడుదల చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27 తో ముగిసింది. ఇక అభ్యర్ధులు తమ సాధనను మరింత వేగవంతం చేయాలి. మీ సాధనలో మీకు మరింత సహాయ పడే విధంగా Adda247 telugu వారు మీకోసం AP High Court Assistant and Examiner Free Mock Test మీకు అందించడం జరుగుతుంది.
AP High Court Assistant Free Mock Test | AP హైకోర్ట్ అసిస్టెంట్ ఉచిత మాదిరి పరీక్ష
AP హైకోర్ట్ Assistant, Examiner అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వారి కేటగిరిల ఆధారంగా అర్హత మార్కులు సాధించవలసి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది. కాని అభ్యర్ధుల ఎంపిక మాత్రం మెరిట్ జాబితా ఆధారంగా జరుగుతుంది. ఈ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.
ఈ పరీక్షా విధానాన్ని మరింత సులభంగా అర్ధం చేసుకోవడానికి, అలాగే వాస్తవంగా పరీక్షలో అడిగే ప్రశ్నలు స్థాయి ఏ విధంగా ఉంటుందో అభ్యర్ధులు తెలుసుకోవలసిన అవసరం చాల ఉంది. కావున ఇక్కడ మీకు వాస్తవ పరీక్ష విధానం మరియు సిలబస్ అనుసరించి మీకు ఉచిత మాదిరి పరీక్షను అందిస్తున్నాము.
AP High Court Assistant Free Mock Test Highlights:
AP హై కోర్ట్ అసిస్టెంట్, ఎక్షామినర్ పరీక్ష విధానం Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.
- రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
- రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
- ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
- Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
- సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
- మొత్తం పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
- పరీక్ష వ్యవధి 2 గంటలు ( 120 నిమిషాలు).
- తెలుగు మరియు english మాధ్యమాలలో లలో కూడా పరీక్ష వ్రాయవచ్చు.
Note: నోటిఫికేషన్ లో ఋణాత్మక మార్కుల గురించి పేర్కొనలేదు కావున మేము negitive మార్కింగ్ ఇవ్వడం లేదు.
AP High Court Assistant Free Mock Test Exam Date:
AP హై కోర్ట్ అసిస్టెంట్ & ఎక్షామినర్ రాష్ట్ర వ్యాప్త పరీక్షను మీకు 12 నవంబర్ 2021 మధ్యాహ్నం 12 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. ఈ పరీక్షలో పాల్గొనడానికి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. క్రింది ఫారం నింపడం ద్వారా మీరు AP హై కోర్ట్ అసిస్టెంట్ & ఎక్షామినర్ రాష్ట్ర వ్యాప్త పరీక్షకు నమోదు చేసుకోగలరు.
Attempt Now | Click here to Attempt |
Exam Date and Time | 13 November 2021(Saturday). 12 PM |
AP High court Assistant Free Mock Test: How to Attempt Live Test
AP హైకోర్ట్ అసిస్టెంట్ & ఎక్షామినర్ పరీక్షను మీరు ప్రయత్నించడానికి ఇప్పుడే Adda247 app(Link) ను డౌన్లోడ్ చేసుకొని, AP and Telangana Examinations సెక్షన్ ఎంచుకొని మీ భాషను తెలుగులోనికి మార్చుకోనుము. 13 నవంబర్ 2021 12 గంటల నుండి మీకు ఉచిత మాదిరి పరీక్ష అందుబాటులో ఉంటుంది .
********************************************************************************************
Also Download: