Telugu govt jobs   »   A book title ‘An Ordinary Life:...

A book title ‘An Ordinary Life: Portrait of an Indian Generation’ by Ashok Lavasa | అశోక్ లావాసా రచించిన పుస్తకం – ‘యాన్ ఆర్డినరీ లైఫ్: పోర్ట్రైట్ ఆఫ్ ఎ ఇండియన్ జనరేషన్’

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా “An Ordinary Life: Portrait of an Indian Generation.” అనే పుస్తకం ను ఆవిష్కరించాడు. ఈ పుస్తకంలో, అశోక్ లావాసా తన తండ్రి ఉదయ్ సింగ్ గురించి మరియు తన తండ్రి సూత్రాలు అతని జీవితంలో నైతిక దిక్సూచిగా ఎలా పనిచేశాడనే దానిపై తన స్వంత అనుభవాన్ని వివరించాడు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షుడి పదవి కై అశోక్ లావాసా 2020 లో ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు.

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

 

Sharing is caring!