Telugu govt jobs   »   ADB inks USD 484 million loan...

ADB inks USD 484 million loan with GoI to upgrade road network in Tamil Nadu | ADB మరియు GoI 484 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పై సంతకం చేశాయి

ADB మరియు GoI 484 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పై సంతకం చేశాయి

ADB inks USD 484 million loan with GoI to upgrade road network in Tamil Nadu | ADB మరియు GoI 484 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పై సంతకం చేశాయి |_30.1

రవాణా కనెక్టివిటీని మెరుగుపరచడానికి మరియు తమిళనాడులోని చెన్నై-కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ (CKIC) లో పారిశ్రామిక అభివృద్ధిని సులభతరం చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) మరియు భారత ప్రభుత్వం(GoI) 484 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పై సంతకం చేశాయి. “పారిశ్రామిక సమూహాలు, రవాణా గేట్‌వేలు మరియు వినియోగ కేంద్రాలలో అంతరాయం లేని రహదారి కనెక్టివిటీని అందించడానికి ఈ ప్రాజెక్ట్ కీలకం మరియు CKIC యొక్క లక్ష్యంగా ఉన్న పరిశ్రమలకు వారి పోటీతత్వాన్ని పెంచడానికి లాజిస్టిక్స్ మరియు ఉత్పత్తి ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది.

ప్రాజెక్ట్ గురించి :

  • చెన్నై మరియు కన్యాకుమారి మధ్య ఉన్న 32 జిల్లాల్లో 23 జిల్లాలను కవర్ చేసే CKIC ప్రభావ ప్రాంతాల్లో సుమారు 590 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
  • పశ్చిమ బెంగాల్ నుండి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న భారతదేశంలోని ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ (ECEC)లో CKIC భాగం.
  • ECEC భారతదేశాన్ని దక్షిణ, ఆగ్నేయ మరియు తూర్పు ఆసియా ఉత్పత్తి నెట్‌వర్క్‌లతో కలుపుతుంది.
  • ECEC ను అభివృద్ధి చేయడంలో ADB భారత ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి అని గమనించాలి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ADB అనేది 1966లో స్థాపించబడిన ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకు;
  • ADB సభ్యులు: 68 దేశాలు (49 మంది సభ్యులు ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందినవారు);
  • ADB ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ లోని మాండలూయోంగ్ లో ఉంది;
  • మసాత్సుగు అసకవా ప్రస్తుత ADB అధ్యక్షుడు.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

ADB inks USD 484 million loan with GoI to upgrade road network in Tamil Nadu | ADB మరియు GoI 484 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పై సంతకం చేశాయి |_40.1ADB inks USD 484 million loan with GoI to upgrade road network in Tamil Nadu | ADB మరియు GoI 484 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పై సంతకం చేశాయి |_50.1

 

 

 

 

 

 

 

 

ADB inks USD 484 million loan with GoI to upgrade road network in Tamil Nadu | ADB మరియు GoI 484 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పై సంతకం చేశాయి |_60.1

ADB inks USD 484 million loan with GoI to upgrade road network in Tamil Nadu | ADB మరియు GoI 484 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పై సంతకం చేశాయి |_70.1

Sharing is caring!

Download your free content now!

Congratulations!

ADB inks USD 484 million loan with GoI to upgrade road network in Tamil Nadu | ADB మరియు GoI 484 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పై సంతకం చేశాయి |_90.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

ADB inks USD 484 million loan with GoI to upgrade road network in Tamil Nadu | ADB మరియు GoI 484 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పై సంతకం చేశాయి |_100.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.