Telugu govt jobs   »   Actor Will Smith announced his autobiography...

Actor Will Smith announced his autobiography ‘Will’ | ‘Will’ పేరుతో తన ఆత్మకదను విడుదల చేసిన నటుడు విల్ స్మిత్

‘Will’ పేరుతో తన ఆత్మకదను విడుదల చేసిన నటుడు విల్ స్మిత్

Actor Will Smith announced his autobiography 'Will' | 'Will' పేరుతో తన ఆత్మకదను విడుదల చేసిన నటుడు విల్ స్మిత్_2.1

నటుడు విల్ స్మిత్, తన రాబోయే ఆత్మకథ “విల్” యొక్క శీర్షిక మరియు ముఖచిత్రాన్ని వెల్లడించాడు. ఈ పుస్తకం, నవంబర్ 9 న పెంగ్విన్ ప్రెస్ ప్రచురించనుంది. విల్ స్మిత్ ఈ పుస్తకాన్ని రచయిత మార్క్ మాన్సన్‌తో కలిసి వ్రాస్తున్నారు, మరియు పుస్తక ముఖ చిత్రాన్ని  న్యూ ఓర్లీన్స్ కళాకారుడు బ్రాండన్ “బిమైక్” ఓడమ్స్ రూపొందించారు. విల్ ఫ్రమ్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆడియో నుండి వచ్చిన  ఆడియో పుస్తకాన్ని కూడా స్మిత్ వివరించనున్నారు.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Sharing is caring!