1971 యుద్ధ వీరుడు కల్నల్ పంజబ్ సింగ్ కన్నుమూత
1971 బంగ్లాదేశ్ విముక్తి, పూంచ్ యుద్ధంలో హీరో అయిన కల్నల్ పంజాబ్ సింగ్ కోవిడ్ అనంతర సమస్యలతో మరణించిన కారణం గా మహమ్మారి ప్రోటోకాల్స్ తో పూర్తి సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈయన వీర్ చక్ర అవార్డు పొందిన రిటైర్డ్ ఆఫీసర్ ఇది మూడవ అత్యున్నత యుద్ధ-కాల ధైర్య పురస్కారం..
పంజబ్ సింగ్ 15 ఫిబ్రవరి 1942న జన్మించారు, కల్నల్ 1967 డిసెంబరు 16న సిక్కు రెజిమెంట్లో 6వ బెటాలియన్ లోకి నియమించబడ్డారు. అతను 12 అక్టోబర్ 1986 నుండి 29 జూలై 1990 వరకు ప్రతిష్టాత్మకమైన బెటాలియన్ కు నాయకత్వం వహించారు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
26 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి