Telugu govt jobs   »   World Population Day celebrated on 11th...

World Population Day celebrated on 11th July | ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11 న జరుపుకుంటారు

ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11 న జరుపుకుంటారు

World Population Day celebrated on 11th July | ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11 న జరుపుకుంటారు_2.1

ప్రతి సంవత్సరం జూలై 11 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. పెరుగుతున్న జనాభా యొక్క ప్రభావం మరియు లింగ సమానత్వం, కుటుంబ నియంత్రణ యొక్క ప్రాముఖ్యత, పేదరికం, తల్లి ఆరోగ్యం, మానవ హక్కులు మొదలైన వాటి గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ రోజును ఆచరిస్తారు.

ప్రపంచ జనాభా దినోత్సవం 2021 యొక్క ఈ సంవత్సరం నేపధ్యం : “సంతానోత్పత్తిపై కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం”.

 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Sharing is caring!