Telugu govt jobs   »   World Bank expands Coronavirus Vaccine Funding...

World Bank expands Coronavirus Vaccine Funding to $20 billion | ప్రపంచ బ్యాంక్ కరోనావైరస్ వ్యాక్సిన్ ల కోసం నిధులను $20 బిలియన్లకు పెంచింది

ప్రపంచ బ్యాంక్ కరోనావైరస్ వ్యాక్సిన్ ల కోసం నిధులను $20 బిలియన్లకు పెంచింది

World Bank expands Coronavirus Vaccine Funding to $20 billion | ప్రపంచ బ్యాంక్ కరోనావైరస్ వ్యాక్సిన్ ల కోసం నిధులను $20 బిలియన్లకు పెంచింది_2.1

  • అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం ప్రపంచ బ్యాంకు 8 బిలియన్ డాలర్ల అదనపు నిధులను ప్రకటించింది. దీనితో, కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు అందుబాటులో ఉన్న మొత్తం నిధులు $20 బిలియన్లకు చేరుకుంటుంది. ఇంతకుముందు ప్రపంచ బ్యాంక్ 12 బిలియన్ డాలర్లను ప్రకటించింది. ఈ నిధులు 2022 చివరి వరకు వచ్చే 18 నెలల్లో ఉపయోగించబడతాయి.
  • ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ మిగిలిన డోసులను(వ్యాక్సిన్లను) అభివృద్ధి చెందుతున్న దేశాల ఉపయోగం కోసం విడుదల చేయాలని దేశాలకు పిలుపునిచ్చారు  మరియు టీకా తయారీదారులకు అత్యవసరంగా అవసరమయ్యే టీకాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుబాటులో ఇవ్వమని అభ్యర్థించారు. ఇంకా, 51 అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు మరియు తరలింపు కోసం బ్యాంకు $4 బిలియన్లకు పైగా అందించింది, వీటిలో సగం ఆఫ్రికాలో ఉన్నాయి.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూన్ నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో జూన్ నెల వారి కరెంట్ అఫైర్స్ PDF ఇంగ్లీష్ లో
మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

World Bank expands Coronavirus Vaccine Funding to $20 billion | ప్రపంచ బ్యాంక్ కరోనావైరస్ వ్యాక్సిన్ ల కోసం నిధులను $20 బిలియన్లకు పెంచింది_3.1World Bank expands Coronavirus Vaccine Funding to $20 billion | ప్రపంచ బ్యాంక్ కరోనావైరస్ వ్యాక్సిన్ ల కోసం నిధులను $20 బిలియన్లకు పెంచింది_4.1

 

World Bank expands Coronavirus Vaccine Funding to $20 billion | ప్రపంచ బ్యాంక్ కరోనావైరస్ వ్యాక్సిన్ ల కోసం నిధులను $20 బిలియన్లకు పెంచింది_5.1World Bank expands Coronavirus Vaccine Funding to $20 billion | ప్రపంచ బ్యాంక్ కరోనావైరస్ వ్యాక్సిన్ ల కోసం నిధులను $20 బిలియన్లకు పెంచింది_6.1

 

 

 

 

Sharing is caring!