Telugu govt jobs   »   Veteran Indian Nuclear Scientist Krishnamurthy Santhanam...

Veteran Indian Nuclear Scientist Krishnamurthy Santhanam Passes away | ప్రముఖ భారత అణు శాస్త్రవేత్త కృష్ణమూర్తి సంతానం కన్నుమూత

ప్రముఖ భారత అణు శాస్త్రవేత్త కృష్ణమూర్తి సంతానం కన్నుమూత

Veteran Indian Nuclear Scientist Krishnamurthy Santhanam Passes away | ప్రముఖ భారత అణు శాస్త్రవేత్త కృష్ణమూర్తి సంతానం కన్నుమూత_2.1

  • పోఖ్రాన్‌లో 1998 లో జరిగిన అణు పరీక్షల్లో చెప్పుకోదగిన పాత్ర పోషించిన భారత అణు శాస్త్రవేత్త కృష్ణమూర్తి సంతానం కన్నుమూశారు. అతను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనలైజెస్ (IDSA) లతో బాగా అనుబంధం కలిగి ఉన్నాడు.
  • పోఖ్రాన్ -2 పరీక్షల సమయంలో సంతానం DRDO  ఫీల్డ్ డైరెక్టర్ గా ఉన్నారు.
  • ఆయనకు 1999 లో భారత ప్రభుత్వం మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌ తో సత్కరించింది.

 

Veteran Indian Nuclear Scientist Krishnamurthy Santhanam Passes away | ప్రముఖ భారత అణు శాస్త్రవేత్త కృష్ణమూర్తి సంతానం కన్నుమూత_3.1

Sharing is caring!