Telugu govt jobs   »   Current Affairs   »   URJA chat bot by BPCL
Top Performing

BPCL launches AI-enabled chatbot ‘URJA’ | AI సౌకర్యం కలిగిన ‘URJA’ అనే చాట్ బొట్ ప్రారంభించిన BPCL

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) (పైలట్ పరీక్ష తర్వాత) ప్రారంభించిన AI- ఎనేబుల్డ్ చాట్ బొట్  ను , ఉర్జా అనే పేరుతో తన వినియోగదారులకు అంతరాయం లేని స్వీయ-సేవా అనుభవం మరియు ప్రశ్నలు/సమస్యల వేగవంతమైన పరిష్కారం కోసం ఒక వేదికను అందిస్తుంది. భారతదేశంలో చమురు మరియు గ్యాస్ పరిశ్రమలో URJA అనేది మొదటి చాట్‌బాట్. BRCA యొక్క అనుబంధ  ప్రాజెక్ట్  కింద URJA ప్రారంభించబడింది మరియు ఇది ప్రస్తుతం 13 భాషలలో లభిస్తుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క CMD: అరుణ్ కుమార్ సింగ్;
  • భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం: ముంబై;
  • భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించబడింది: 1952.

Sharing is caring!

BPCL launches AI-enabled chatbot 'URJA' | AI సౌకర్యం కలిగిన 'URJA' అనే చాట్ బొట్ ప్రారంభించిన BPCL_3.1